Andhrapradesh
-
#Andhra Pradesh
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నారు.
Date : 16-11-2024 - 3:22 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్‌లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Date : 16-11-2024 - 2:59 IST -
#Andhra Pradesh
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Date : 13-11-2024 - 10:20 IST -
#Andhra Pradesh
Pawan Warning To YCP: మరోసారి వైసీపీని హెచ్చరించిన పవన్.. ఏమన్నారంటే?
వైసీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Date : 10-11-2024 - 3:27 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
Date : 09-11-2024 - 12:18 IST -
#Speed News
Aghori: కర్నూలులో అఘోరీ ప్రత్యక్షం.. ఎందుకో తెలుసా?
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.
Date : 08-11-2024 - 6:40 IST -
#Andhra Pradesh
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Date : 06-11-2024 - 12:09 IST -
#Andhra Pradesh
Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
Date : 05-11-2024 - 10:46 IST -
#Andhra Pradesh
A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచలన లేఖ.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెటర్!
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.
Date : 30-10-2024 - 9:18 IST -
#Andhra Pradesh
YS Vijayamma Open Letter: వైఎస్‌ఆర్ అభిమానులకు విజయమ్మ లేఖ.. ఆస్తుల వలన కుటుంబం విడిపోవాల్సి వచ్చింది!
జగన్ చెప్పింది ఏంటంటే..."పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం" అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.
Date : 29-10-2024 - 7:15 IST -
#Andhra Pradesh
Jagan Mohan Reddy: మరో లేఖను విడుదల చేసిన జగన్.. షర్మిల ఇకపై ఏం మాట్లాడదలచుకోలేదు!
నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు.
Date : 28-10-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Bomb Threats In Tirumala: మరోసారి తిరుమలలో బాంబు బెదిరింపులు
తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు.
Date : 26-10-2024 - 10:45 IST -
#Andhra Pradesh
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Date : 22-10-2024 - 10:02 IST -
#Andhra Pradesh
Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్‌లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
Date : 18-10-2024 - 3:11 IST -
#Andhra Pradesh
IMD Cyclone Update: అలర్ట్.. రాబోయే 3 రోజులపాటు ఏపీలో భారీ వర్షాలే..!
వాతావరణ శాఖ ప్రకారం.. మూడు తీరప్రాంత రాష్ట్రాలను తాకిన తుఫాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో కూడా కనిపిస్తుంది. ముంబై, మహారాష్ట్రల్లో నేడు, వచ్చే 2 రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 17-10-2024 - 8:40 IST