Andhra Pradesh
-
#Speed News
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ ఆఫీస్‌కు నిప్పుపెట్టిన దుండగులు
గుంటూరు అరండల్ పేటలోని బోరుగడ్డ అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయానికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
Published Date - 10:05 AM, Tue - 7 February 23 -
#Andhra Pradesh
Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గింపు.. కోటంరెడ్డి కౌంటర్.!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 2+2 భద్రతను 1+1కు తగ్గించారు. దీనిపై స్పందించినన కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మిగిలిన ఇద్దరు గన్ మెన్లు కూడా తనకు వద్దని స్పష్టం చేశారు.
Published Date - 12:55 PM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. 95,208 మంది అభ్యర్థులు అర్హత..!
కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను (AP Police Constable Results) ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను APPSLRB వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆ బోర్డు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిట్నెస్ టెస్టులకు అర్హత సాధించారు.
Published Date - 11:44 AM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
Anil Kumar Singhal: గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ సింఘాల్
ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను (Anil Kumar Singhal) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న రాంప్రకాష్ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్ట్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
Published Date - 11:06 AM, Sat - 4 February 23 -
#Andhra Pradesh
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. ఆళ్లగడ్డలో టెన్షన్.. టెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే జిల్లాల్లో నంద్యాల ఒకటి. భూమా కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను (Bhuma Akhilapriya) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Published Date - 10:55 AM, Sat - 4 February 23 -
#Andhra Pradesh
Ganja : కర్నూల్లో భారీగా గంజాయిని దహనం చేసిన పోలీసులు
కర్నూలు పట్టణ శివార్లలోని దిన్నెదేవరపాడులో భారీగా గంజాయిని పోలీసులు దహనం చేశారు. గ్రామ సమీపంలోని జిల్లా పోలీసు
Published Date - 06:18 AM, Fri - 3 February 23 -
#Andhra Pradesh
Srikakulam: శ్రీకాకుళంలో భావనపాడు సముద్రతీరంలో విదేశీ డ్రోన్ కలకలం!
శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ (Foreign Drone) కలకలం సృష్టించింది.
Published Date - 01:35 PM, Thu - 2 February 23 -
#Devotional
TTD Mobile App: టీటీడీ మొబైల్ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి
బుధవారం టీటీడీ (TTD) సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు.
Published Date - 12:30 PM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
TDP Gannavaram : గన్నవరం టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీకి కీలకంగా మారిన గన్నవరం అసెంబ్లీపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. టీడీపీలో గెలిచి
Published Date - 10:09 AM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
Firing In Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడిపై కాల్పులు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు (Firing) చోటుచేసుకున్నాయి.
Published Date - 07:53 AM, Thu - 2 February 23 -
#Andhra Pradesh
Nellore Rural MLA: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ నుంచి పోటీ చేయను..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్‌కు విధేయుడినని తెలిపారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా భుజాన వేసుకుని కష్టపడ్డానన్నారు.
Published Date - 10:43 AM, Wed - 1 February 23 -
#Speed News
Chandrababu : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు
ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని టీడీపీ అధినేత
Published Date - 08:06 AM, Wed - 1 February 23 -
#Andhra Pradesh
Reactor Blast: అనకాపల్లిలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న రియాక్టర్ పేలింది. జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధం రావడంతో అందులో పని చేసే వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
Published Date - 01:04 PM, Tue - 31 January 23 -
#Andhra Pradesh
Minister Roja: ఏపీ మంత్రి రోజాకు అరుదైన అవకాశం.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా నియామకం
ఏపీ క్రీడా మంత్రి రోజా (Minister Roja)కు అరుదైన గుర్తింపు లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో సభ్యురాలిగా నియమితులయ్యారు. రోజాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడామంత్రులకు కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా అవకాశం లభించింది. SAIలో రోజా సౌత్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది.
Published Date - 07:10 AM, Tue - 31 January 23 -
#Speed News
Gold, Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శనివారం భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి 28న హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,270గా నమోదైంది.
Published Date - 07:10 AM, Sat - 28 January 23