Amaravathi Capital
-
#Andhra Pradesh
Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను […]
Date : 02-04-2026 - 5:26 IST -
#Andhra Pradesh
Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
Date : 02-04-2026 - 4:46 IST -
#Andhra Pradesh
Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి
Renuka Chowdhury ఏపీ రాజధాని బిల్లు అమరావతి రైతుల విజయమని రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అభివర్ణించారు. గురువారం రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. […]
Date : 02-04-2026 - 2:26 IST -
#Andhra Pradesh
AP Assembly: అమరావతికి చట్టబద్ధత
Andhra Pradesh CM Chandrababu Naidu రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారు . అయితే, ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్‌పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు. ఏపీ రాజధాని అమరావతికి […]
Date : 28-03-2026 - 12:01 IST -
#Andhra Pradesh
Amaravati : సరికొత్త ఆలోచన..!
అమరావతి నగరాన్ని ‘గ్రీన్ రాజధాని’గా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి రాజధాని ఇదేనని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రీన్ విజన్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధనాల వాడకంతో పాటు.. రోడ్లు, ఉద్యానవనాలు, బఫర్ జోన్‌ల వెంట విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టనున్నట్లు మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. గ్రీన్ స్పేస్‌లు, స్థిరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్లాన్ అమలు దిశగా […]
Date : 16-10-2025 - 2:36 IST -
#Andhra Pradesh
CRDA : అమరావతిలో రూ.40వేల కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్
అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఐదేళ్లపాటు జగన్ చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసి, 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో గుత్తేదారులు తీవ్రంగా నష్టపోయారు.
Date : 11-03-2025 - 6:42 IST -
#Andhra Pradesh
Amaravati : నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం.. ఏకైక రాజధాని అమరావతేనంటూ గళం విప్పిన రైతులు, ప్రజలు
అమరావతి రైతుల ఉద్యమం నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. సీఎంగా జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత
Date : 17-12-2023 - 4:20 IST -
#Andhra Pradesh
Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
Date : 16-12-2023 - 6:25 IST -
#Speed News
AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ
Date : 11-11-2023 - 7:21 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలపై స్టే
Date : 03-08-2023 - 12:05 IST -
#Andhra Pradesh
Amaravathi Capital : సుప్రీంలో జగన్ కు మరో షాక్! అమరావతి రాజధాని పదిలం!!
జగన్మోహన్ రెడ్డి ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అత్యవసరంగా అమరావతి (Amaravathi Capital)అంశాన్ని తేల్చడానికి.సుప్రీం సిద్ధంగా లేదు.
Date : 11-07-2023 - 3:42 IST -
#Andhra Pradesh
AP Capital : అమరావతిలో R-5! జై భీమ్, కొలకలపూడి పోరు!!
అమరావతి రాజధానికి(AP Capital) భూములు ఇచ్చిన వాళ్లు మాజీ సీఎం చంద్రబాబునాయుడు సామాజికవర్గం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది.
Date : 24-05-2023 - 3:01 IST -
#Andhra Pradesh
AP Capital : జగన్నాటకంలో అమరావతి
అమరావతి(AP Capital) రూపురేఖల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. సీఆర్డీయేలోని ఆర్ -5కు మరిన్ని భూములను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.
Date : 10-05-2023 - 2:22 IST -
#Telangana
Harish Rao : ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు నినాదం! BRS స్కెచ్
ఏపీ ప్రజల మన్ననలు పొందడానికి బీఆర్ఎస్ (Harish Rao)అడుగులు వేస్తోంది.
Date : 12-04-2023 - 5:34 IST -
#Andhra Pradesh
AP High Court : R-5 రగడ, ఈనెల 19కి విచారణ వాయిదా
ఆర్-5 జోన్ పై హైకోర్టు(AP High Court) ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
Date : 04-04-2023 - 1:13 IST