HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >High Court Adjourned Hearing Of Amaravati Assigned Land Scam Case

AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచార‌ణ వాయిదా వేసిన హైకోర్టు

అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ

  • Author : Prasad Date : 11-11-2023 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap High Court

అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించాలన్న ఏపీ సీఐడీ పిటిషన్‌పై జస్టిస్ కె. కృపాసాగర్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారని, అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారని.. ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి వాదించారు. అసైన్డ్ ల్యాండ్ స్కాం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravathi Capital
  • andhra pradesh
  • AP high court
  • chandrababu naidu
  • ex minister narayana
  • land scam

Related News

Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయ అనువంశిక ధర్మకర్త పి. అశోక్ గ

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Chandrababu Naidu

    Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd