Adilabad
-
#Telangana
Land Scam: ఆదిలాబాద్‌లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి!
ఈ కేసులో మావల పోలీసులు తీవ్రంగా స్పందించారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై IPC సెక్షన్లు 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు నమోదు చేశారు.
Date : 21-09-2025 - 4:30 IST -
#Speed News
Tragedy : ఆదిలాబాద్‌లో విషాదం.. పొంగిపొర్లుతున్న వాగులో పడి యువకుడు గల్లంతు
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్న వేళ, జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులోని నిషాన్‌ఘాట్ సమీపంలో ఉన్న వాగులో మత్స్యకారుడిగా వెళ్లిన ఓ యువకుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.
Date : 26-06-2025 - 5:28 IST -
#Telangana
Telangana Rains : గాలివాన తిప్పలు.. పిడుగులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రంతా జాగారం
Telangana Rains : తెలంగాణ మీద ద్రోణి ప్రభావం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ, ఆదిలాబాద్, నిర్మల్, భైంసాలో గాలి వాన తీవ్రంగా బీభత్సం సృష్టించింది.
Date : 10-06-2025 - 1:21 IST -
#Telangana
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
ఇక, కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Date : 21-04-2025 - 12:15 IST -
#Telangana
Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం
1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో(Indravelli Martyrs) జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Date : 20-04-2025 - 1:05 IST -
#Telangana
Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ
ఈ సంఘానికి టీమ్ లీడర్‌గా కుమ్ర భాగుబాయి(Mann Ki Baat) వ్యవహరిస్తున్నారు.
Date : 30-03-2025 - 1:13 IST -
#Telangana
Koneru Konappa : కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు ? ఆయన మాటలకు అర్థం అదేనా ?
కోనేరు కోనప్ప(Koneru Konappa) 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
Date : 16-02-2025 - 5:41 IST -
#Speed News
Deputy Cm Bhatti: ‘నాగోబా జాతర’ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం.
Date : 28-01-2025 - 12:21 IST -
#Telangana
Tiger Fear : ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో పులి దడ.. ఎట్టకేలకు ‘కవ్వాల్’లోకి టైగర్
ఇక నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌లో మరో పెద్దపులి(Tiger Fear) కనిపించిందని తెలుస్తోంది.
Date : 16-11-2024 - 4:46 IST -
#Devotional
Eyeballs Offering : ఆ దేవతకు కనుబొమ్మలనూ మొక్కుగా సమర్పిస్తారు
ఇక్కడి ఆదివాసీలు ‘ఏత్మాసూర్’ అనే దేవతను(Eyeballs Offering) ఆరాధిస్తుంటారు.
Date : 26-10-2024 - 1:41 IST -
#Telangana
KTR : కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ కేటీఆర్ నిప్పులు
KTR : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.
Date : 24-10-2024 - 6:25 IST -
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 18-10-2024 - 9:58 IST -
#Telangana
Minister Sridhar Babu: ముంపు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన..రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా
ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఊహించని ప్రకతి విపత్తుకు అందరి సహకారం అవసరం అని మంత్రి అన్నారు.
Date : 03-09-2024 - 1:37 IST -
#Speed News
Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు.
Date : 29-06-2024 - 2:11 IST -
#Telangana
KTR : ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు. […]
Date : 28-05-2024 - 3:29 IST