HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Participates In Farmers Protest At Adilabad

KTR : కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ కేటీఆర్ నిప్పులు

KTR : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.

  • By Sudheer Published Date - 06:25 PM, Thu - 24 October 24
  • daily-hunt
Ktr
Ktr

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన స‌భ‌ (Farmers’ Protest)లో నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.

కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను “లుచ్చగాళ్లు” అంటూ అభివర్ణిస్తూ, 2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలతో మోసం చేసిందని, అదే పరిస్థితి మహారాష్ట్రలో కూడా జరగకుండా వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. “రైతు భరోసా, తులం బంగారం, పెన్షన్లు, స్కూటీలు” వంటి హామీలను కాంగ్రెస్ తమ స్వార్థం కోసం వాడుకుందని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పోరాటం ఇక్కడితో ఆగదని, ఆదిలాబాద్ ముందునుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని తెలియజేసి, వారికి ఓటు వేయకుండా చూడాలని పిలుపునిచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసుల గురించి చర్చిస్తూ, రుయ్యాడ గ్రామంలో రైతుల నిరసనలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ మోసం వల్ల నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుతుందని, అవసరమైతే తామే జైలు వెళ్లి రైతులకు మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also : Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adilabad
  • congress
  • farmers protest
  • ktr

Related News

Revanth Reddy Vs Pk

Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్

  • Ramreddy Damodar Reddy

    Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

  • Local Body Elections Focus

    Local Body Elections Telangana : ఎన్నికల్లో ఖర్చు చేయాలా? వద్దా? అనే అయోమయంలో నేతలు

  • BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

    Local Body Elections : కాస్కోండీ.. స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం అంటున్న కేటీఆర్‌

  • Election Commission

    Election Commission : తెలంగాణల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ ..!

Latest News

  • Hydraa : సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు

  • Jacqueline Fernandez: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. హాట్ హాట్‌గా ఫొటోలు!

  • Mohammed Shami : షమీ కెరీర్ ముగిసినట్లేనా?

  • BRS : బిఆర్ఎస్ లోకి పెరుగుతున్న వలసలు..పాలకుర్తిలో కాంగ్రెస్ కు బిగ్ షాక్

  • Pakistan: భార‌త్‌ను దెబ్బతీసేందుకు అమెరికా- పాకిస్తాన్ ప్లాన్‌!

Trending News

    • IND vs AUS: రోహిత్ శ‌ర్మ‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌టానికి కార‌ణాలీవేనా?

    • Post Office Scheme: రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల వ‌రకు సంపాద‌న‌.. ఏం చేయాలంటే?

    • ODI Captain: రోహిత్‌కు బిగ్ షాక్‌.. టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా యువ ఆట‌గాడు?!

    • Gold Jewellery: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవ‌చ్చు?

    • New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd