Adilabad
-
#Speed News
MLC Dande Vithal: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
Date : 03-05-2024 - 1:55 IST -
#Telangana
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.
Date : 16-04-2024 - 6:06 IST -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Date : 31-03-2024 - 7:51 IST -
#Telangana
PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు […]
Date : 04-03-2024 - 1:35 IST -
#Telangana
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న […]
Date : 04-03-2024 - 1:06 IST -
#Telangana
PM Modi: ఆదిలాబాద్ కు మోడీ రాక.. కీలక ప్రకటనకు ఛాన్స్!
PM Modi: మార్చి 4న ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. సమావేశం పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఇక్కడే మకాం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రజలను సమీకరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో అధికారుల కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఇందిరాప్రియ దర్శిని స్టేడియం గ్రౌండ్‌ను ఖరారు చేశారు. ప్రధాన మంత్రి కార్యక్రమం […]
Date : 02-03-2024 - 10:45 IST -
#Telangana
PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
Date : 28-02-2024 - 11:40 IST -
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Date : 15-02-2024 - 3:51 IST -
#Speed News
Nagoba: మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర, హాజరైన భక్తజనం
Nagoba: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం ప్రారంభమైంది. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవ్వగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర […]
Date : 10-02-2024 - 6:39 IST -
#Telangana
Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్పి రావడంతో బాలికను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు […]
Date : 23-01-2024 - 11:01 IST -
#Viral
Telangana : పండ్ల లారీ బోల్తా..ఎగబడ్డ వాహనరులు
ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై నారింజ పండ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టి వద్ద జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు. We’re now on WhatsApp. Click to Join. ఈ పొగమంచు కారణంగా అనేక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. […]
Date : 03-01-2024 - 11:24 IST -
#Speed News
Adilabad: ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా.. వణుకుతున్న ప్రజలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం చల్లటి వాతావరణం నెలకొంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవ కనిష్ట ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బేల మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సి నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో వాస్తవ కనిష్ట ఉష్ణోగ్రత 13.8 డిగ్రీలుగా నమోదైంది. సిర్పూర్ మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో కనిష్ట […]
Date : 19-12-2023 - 3:36 IST -
#Speed News
Adilabad: చలి గుప్పిట్లో ఆదిలాబాద్ జిల్లా, పొగమంచుతో రాకపోకలకు బ్రేక్
తుపాన్ ఫ్రభావంతో పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Date : 08-12-2023 - 4:10 IST -
#Speed News
Whats Today : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేసీఆర్, రేవంత్.. నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ ఢీ
Whats Today : విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Date : 08-11-2023 - 8:52 IST -
#Telangana
Farmer Suicide : “నా చావుకు సీఎం కేసీఆర్ సారే కారణం” అంటూ యువరైతు ఆత్మహత్య
“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం కేసీఆర్ సార్ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు
Date : 03-11-2023 - 2:00 IST