ACB Court
-
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై 2023లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును […]
Date : 02-12-2025 - 11:14 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : జైలు నుంచి విడుదలైన లిక్కర్ కేసు నిందితులు
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనానికి కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు వీరికి బెయిల్ మంజూరైంది.
Date : 07-09-2025 - 10:12 IST -
#Andhra Pradesh
ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.
Date : 06-09-2025 - 5:10 IST -
#Andhra Pradesh
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించగా, మరో 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు.
Date : 26-08-2025 - 4:16 IST -
#Andhra Pradesh
ACB Court : ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ
ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిపి హాజరు చేశారు. కోర్టు విచారణ సమయంలో చట్టాలు చేయుచున్న వారికి తప్పనిసరైన సదుపాయాలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నిస్తూ తగిన మార్పులను జైలుబృందానికి సూచించింది. విచారణ పూర్తయ్యాక, కోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని ఈ పిటిషన్‌పై సాయంత్రం లేదా దానికి అనుగుణంగా తీర్పు వెలుతుందని ఆశించే పరిస్థితి ఉందని అనుమానిస్తున్నారు
Date : 12-08-2025 - 5:36 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 01-07-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : ఛాతీ నొప్పితో విజయవాడ ఆసుపత్రికి చెవిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.
Date : 21-06-2025 - 5:37 IST -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. జనవరి 13 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అనుమతి కోసం అభ్యర్థించారు.
Date : 09-01-2025 - 9:46 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కు భారీ ఊరట..
సీఐడీ అధికారుల తరుపున న్యాయవాదులు వేసిన పీటీ వారెంట్లను ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది
Date : 05-12-2023 - 12:22 IST -
#Andhra Pradesh
ACB Court : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్
చంద్రబాబు అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ చంద్రబాబు తరుపు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
Date : 31-10-2023 - 7:40 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జ్యూడిషియల్ రిమాండ్‌ను నవంబర్ 1 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో
Date : 19-10-2023 - 1:02 IST -
#Andhra Pradesh
Chandrababu – ACB Court : చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ
Chandrababu - ACB Court : చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 17-10-2023 - 7:06 IST -
#Andhra Pradesh
Chandrababu : తక్షణమే చంద్రబాబు ఉంటున్న జైలు గదిలో ఏసీ సౌకర్యం కల్పించాలి – ఏసీబీ కోర్ట్ ఆదేశాలు
ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు, తక్షణమే ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది
Date : 14-10-2023 - 9:47 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల ఫై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ఈరోజు మరోసారి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది
Date : 06-10-2023 - 2:46 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై నేడు ACB కోర్టులో వాదనలు..
ఈరోజు బెయిల్ పిటిషన్ ఫై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది
Date : 06-10-2023 - 10:37 IST