HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Liquor Scam Chevireddy Sit Custody Update

AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

  • Author : Kavya Krishna Date : 01-07-2025 - 12:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Scam
Ap Liquor Scam

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న (సోమవారం) ఏసీబీ కోర్టు మంజూరు చేసిన అనుమతుల మేరకు, ఈరోజు ఉదయం ఇద్దరినీ సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు రోజుల పాటు సిట్ అధికారులకు విచారణకు అవకాశం ఉంది.

కస్టడీకి తీసుకుంటున్న సమయంలో చెవిరెడ్డి జైలు గేటు వద్ద మరోసారి హల్‌చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఒక రాజమౌళి లాంటి దర్శకులు ఉన్నారు… తరువాత ఎవ్వరినీ వదిలేది లేదు,” అంటూ పోలీసు వాహనంలో ఎక్కారు.

ఈ కేసులో చెవిరెడ్డి ఏ-38 నిందితుడిగా, వెంకటేష్ నాయుడు ఏ-34 నిందితుడిగా ఉన్నారు. సిట్ మొత్తం ఐదు రోజుల కస్టడీ కోరినప్పటికీ, కోర్టు కేవలం మూడు రోజులే మంజూరు చేసింది. అంతేకాదు, చెవిరెడ్డి అభ్యర్థించిన విధంగా జైలు పరిధిలోని దేవాలయ దర్శనానికి పది నిమిషాల అనుమతి ఇచ్చినప్పటికీ, బయటి ఆహారం అనుమతించడాన్ని న్యాయస్థానం తిరస్కరించింది.

Iran : రష్యా నుంచి నిరాశ.. చైనా వైపు మొగ్గుచూపిన ఇరాన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Court
  • Andhra Pradesh corruption case
  • AP Liquor Scam
  • ap politics
  • Chevireddy bhaskar Reddy
  • Chevireddy custody
  • liquor case arrests
  • SIT Investigation
  • telugu news
  • Venkatesh Naidu

Related News

nara lokesh with pawan kalyan

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట

  • Tcs Nashik Campus Case

    TCS Nashik Campus Case : టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసు..సంచలన విషయాలు వెలుగులోకి !!

  • Driver Subramanyam murder case

    MLC Anantha Babu: రాజమండ్రి కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు చుక్కెదురు.

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • AP Politics : ఏపీ రాజకీయాల్లో జగన్ , లోకేష్ ఆసక్తికర ట్వీట్లు..షాక్ లో పార్టీల శ్రేణులు !!

  • Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Deepika Confirms Second Pregnancy : మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె

  • Prakash Raj : కావాలనే నాపై వాళ్లు కుట్ర చేస్తున్నారు – ప్రకాష్ రాజ్

  • Singer Mangli : మంగ్లీని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ ఫిర్యాదు!

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd