AAP
-
#India
Aam Aadmi Party : రిపబ్లిక్ డే ఉత్సవాల్లో వివక్ష ఆప్ ఆగ్రహం
డా. ప్రసాదమూర్తి అధికార బలం కొన్ని కొన్ని సార్లు ఎలాంటి పనులైనా చేయిస్తుంది. లోక్సభలో 300కు పైగా ఎంపీల బలం ఉన్న అధికార బిజెపి తాను చేసిందే శాసనం, చెప్పిందే రాజ్యాంగం అన్నట్టు ప్రవర్తిస్తోంది. పెరేడ్లో ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాలకు చెందిన ప్రదర్శన బృందాలకు అవకాశం ఇవ్వలేదట. ఢిల్లీలో, పంజాబ్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు. తమ వ్యతిరేక విపక్ష పార్టీల పట్ల బిజెపి అగ్రనాయకత్వం ఎంతటి వివక్షకైనా తెగిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన […]
Date : 29-12-2023 - 2:25 IST -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఆందోళన
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.
Date : 31-10-2023 - 5:22 IST -
#India
Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్‌ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Date : 19-10-2023 - 6:38 IST -
#India
INDIA Alliance : ఇండియా కూటమిలో 13 మందితో సమన్వయ కమిటీ.. ఏ పార్టీ నుంచి ఎవరు?
ప్రస్తుతానికి 13మందితో కూడిన కమిటీకి కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యతను అప్పగించింది. 13 మందితో ఇండియా కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
Date : 01-09-2023 - 7:30 IST -
#Speed News
INDIA PM Face Vs Kejriwal : కేజ్రీవాల్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి.. ‘ఇండియా’కు ఆప్ కొత్త డిమాండ్
INDIA PM Face Vs Kejriwal : కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి మీటింగ్ కు సరిగ్గా ఒకరోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక ప్రకటన చేసింది.
Date : 30-08-2023 - 1:07 IST -
#India
AAP in Bihar: బీహార్ పై కన్నేసిన ఆమ్ ఆద్మీ
ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో తమ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది.
Date : 26-08-2023 - 9:33 IST -
#India
NDA Vs INDIA : ఎన్డీఏతో ఇండియా ఢీ.. ఆ “ఆర్డినెన్స్” బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు
NDA Vs INDIA : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు సోమవారం రాజ్యసభ ముందుకు రానుంది.
Date : 07-08-2023 - 7:24 IST -
#Speed News
Monsoon Session: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు వాడీవేడిగా సాగుతున్నాయి. సమావేశంలో మణిపూర్ హింసాకాండపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి
Date : 24-07-2023 - 1:11 IST -
#India
Congress Support AAP : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కేంద్రం ఆర్డినెన్స్ పై ఆప్ కు మద్దతు
Congress Support AAP : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Date : 16-07-2023 - 3:52 IST -
#India
Sonia Gandhi Invite To AAP : ఆప్ కు సోనియా గాంధీ ఆహ్వానం.. జులై 17న 24 విపక్షాలకు డిన్నర్
Sonia Gandhi Invite To AAP : విపక్ష కూటమి ఏర్పాటు దిశగా జరుగుతున్న పరిణామాలు కీలక మలుపు తిరిగాయి..
Date : 12-07-2023 - 12:20 IST -
#India
Supreme Court: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్‌పై జూలై 10న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
ఢిల్లీ అధికారుల బదిలీ-పోస్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) జూలై 10న సోమవారం విచారణ చేపట్టనుంది.
Date : 06-07-2023 - 12:03 IST -
#India
Opposition Meet: రాహుల్ నాయకత్వానికి ఆప్ నో…!
ప్రతిపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్లమెంటులో వ్యతిరేకించకపోతే, ఆప్ కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయబోమని స్పష్టం చేసింది.
Date : 25-06-2023 - 11:51 IST -
#Speed News
Patna Opposition Meet: కాంగ్రెస్ ముందు ఆప్ డిమాండ్!
ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో రేపు పాట్నాలో విపక్షాలు సమావేశం కానున్నాయి.
Date : 22-06-2023 - 6:26 IST -
#India
Navjot Sidhu : ట్విటర్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టిన సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్(Navjot Kaur) తన ట్విటర్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించింది.
Date : 09-06-2023 - 10:15 IST -
#South
Manish Sisodia: మనీష్ సిసోడియాను మెడ పట్టుకు లాకేళ్లిన పోలీసులు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై పోలీసులు దురుసు ప్రవర్తనపై ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. మాజీ ఉపముఖ్యమంత్రిని పోలీసులు మెడ పట్టుకుని లాక్కెళ్లినట్లు ఆప్ ఆరోపిస్తుంది
Date : 23-05-2023 - 5:15 IST