AAP
-
#India
Sushil Kumar Rinku: ఆప్ పతనం.. ఉన్న ఒక్క ఎంపీ బీజేపీలోకి
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలి. లోక్‌సభలో ఆ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ (48) బుధవారం బిజెపిలో చేరారు. గత ఏడాది మేలో జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్‌ను రింకు 58,691 ఓట్ల తేడాతో ఓడించారు.
Date : 27-03-2024 - 5:39 IST -
#India
Arvind Kejriwal: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. డయాబెటిస్ ఉన్నందున, అతని షుగర్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుందని ఆప్ పేర్కొంది. అతని షుగర్ లెవెల్ 46కి పడిపోయింది.
Date : 27-03-2024 - 4:26 IST -
#India
Arvind Kejriwal: నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు
న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) తర్వాత ఢిల్లీ అసెంబ్లీ (assembly-session)నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్‌లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. We’re now on WhatsApp. Click to […]
Date : 27-03-2024 - 11:42 IST -
#India
Protest : కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలి.. బీజేపీ నిరసన
Protest : దేశ రాజధాని ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party), ప్రతిపక్ష బీజేపీ(bjp)ల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested)కు నిరసనగా ఆప్ శ్రేణులు గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఇవాళ బీజేపీ శ్రేణులు నిరసన (protestకు దిగాయి. #WATCH | Delhi BJP President Virendraa Sachdeva detained during party's protest demanding resignation of […]
Date : 26-03-2024 - 2:17 IST -
#India
AAP: ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
AAP: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ (AAP) అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రధాని మోడీ(PM Modi) ఇంటి ముట్టడికి (Gherao) ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోడీ నివాసానికి బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజధాని అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. […]
Date : 26-03-2024 - 11:38 IST -
#India
Kejriwal: ఈడీ కస్టడీ నుంచి రెండో సారి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఈడీ కస్టడీ( ED Custody)లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)… ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రిగా మరోసారి ఆదేశాలు జారీ( orders Issuance) చేశారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి […]
Date : 26-03-2024 - 11:16 IST -
#India
Kejriwal : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఈడీ(Ed) తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ()ED Custody) విధింపు అక్రమం(illegal) అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. Delhi Chief Minister Arvind Kejriwal moves Delhi High Court challenging his arrest and the […]
Date : 23-03-2024 - 6:39 IST -
#India
Kejriwal: ఆ పోలీసు అధికారి నాతో దురుసుగా ప్రవర్తించారు..కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల కోర్టు ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసు అధికారి ఏసీపీ ఏకే సింగ్( police officerACP AK Singh) తన విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కోర్టు ఆవరణలో తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, తన […]
Date : 23-03-2024 - 11:39 IST -
#India
Kejriwal:కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు
Kejriwal: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal)ను ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో నిన్న సాయంత్రం ఆయనను రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. సీనియర్ అడ్వోకేట్ ఏఎం సింఘ్వీ ఢిల్లీ సీఎం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తారు. తమ తరఫు న్యాయవాది కోర్టులోకి […]
Date : 22-03-2024 - 2:45 IST -
#India
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలుసా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సుమారు 2 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత గురువారం (మార్చి 21) ఈడీ అరెస్టు చేసింది.
Date : 22-03-2024 - 10:40 IST -
#Speed News
Delhi Metro: సీఎం అరెస్ట్.. ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం, ఆ స్టేషన్‌లో సాయంత్రం 6 వరకు మెట్రో సర్వీసులు బంద్..!
సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 22-03-2024 - 10:25 IST -
#India
Arvind Kejriwal Arrested: అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు (Arvind Kejriwal Arrested) చేసింది.
Date : 22-03-2024 - 7:35 IST -
#India
Raghav Chadda : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర: ఆప్ ఎంపీ
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్టుపై పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(AAP MP Raghav Chadha) తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. We’re now on WhatsApp. Click to Join. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక […]
Date : 21-03-2024 - 10:15 IST -
#India
Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal:ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు(arrest) నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ(ED) తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్(Kejriwal) పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది సార్లు ఢిల్లీ సీఎంకు సమన్లు […]
Date : 21-03-2024 - 4:56 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎంను వదలని ఈడీ.. మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ సమస్యకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం (మార్చి 17) మరోసారి నోటీసులు పంపింది.
Date : 17-03-2024 - 10:53 IST