Aadhaar
-
#Business
Mobile Number With Aadhaar: ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే కలిగే నష్టాలివే!
UIDAI ప్రకారం.. ఆధార్ నమోదు కోసం మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. కానీ ఫోన్‌ను లింక్ చేయమని సలహా ఇస్తారు. నిజానికి దీని వెనుక కారణం మీ గుర్తింపును ధృవీకరించడం.
Published Date - 10:56 AM, Sat - 7 June 25 -
#Telangana
Aadhaar: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆధార్ ఇబ్బందులు.. ఉచిత ప్రయాణంపై ఎఫెక్ట్
ఆధార్ కార్డు అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం.
Published Date - 08:57 PM, Fri - 18 April 25 -
#Technology
Aadhaar-Voter ID: ఆధార్, ఓటర్ కార్డులను ఎందుకు లింక్ చేయాలి? లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లను ఒకదానికి ఒకటి ఎందుకు లింకు చేయాలి. అలా లింక్ చేస్తే ఎలాంటి ఏం జరుగుతుందో, దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:33 PM, Thu - 10 April 25 -
#Technology
Aadhaar: ఆధార్ విషయంలో ఇకపై నో టెన్షన్.. స్మార్ట్‌ఫోన్ ఆ ఆప్ ఉంటే చాలు.. ఇకపై ఆ సమాచారం మరింత భద్రం!
ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్ యూఐడీఏఐ సంస్థ ఇప్పుడు మరోసారి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.
Published Date - 11:00 AM, Thu - 10 April 25 -
#India
New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ
కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Published Date - 08:28 AM, Wed - 9 April 25 -
#Special
OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
ఓయో రూమ్(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.
Published Date - 11:18 AM, Wed - 26 March 25 -
#India
UIDAI : ఆధార్ ఆప్డేట్స్ కోసం.. ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ప్రారంభించిన కేంద్రం
UIDAI : ప్రభుత్వం ఆదార్ గుడ్ గవర్నన్స్ పోర్టల్‌ను ప్రారంభించింది, దీని ద్వారా ఆథెంటికేషన్ అభ్యర్థనల అనుమతిని తేలికగా ప్రాసెస్ చేయవచ్చు. ఇది ఆదార్‌ను ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, సులభంగా సేవలు అందించేందుకు, , నివాసితులకు ఉత్తమ సేవలు అందించేందుకు చేసిన ప్రయత్నంలో భాగం.
Published Date - 01:18 PM, Fri - 28 February 25 -
#Technology
Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశం.. గడువు అప్పటి వరకు మాత్రమే!
ఆధార్ కార్డు ని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నా వారికి గుడ్ న్యూస్ ని చెబుతూ ఉచిత ఆధార్ గడువును పెంచింది యుఐడిఏఐ.
Published Date - 10:34 AM, Tue - 18 February 25 -
#Technology
Aadhaar: మీ ఆధార్ ను ఎవరైనా ఉపయోగిస్తున్నారా లేదా? తెలుసుకోవడం ఎలా?
మన ఆధార్ కార్డును ఎవరైనా యూస్ చేస్తున్నారా, తప్పు విషయాలకు ఆధార్ కార్డుని ఉపయోగించి ఏవైనా మోసాలకు పాల్పడుతున్నారా అన్న విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
Published Date - 11:00 AM, Mon - 23 December 24 -
#Technology
Aadhaar: ఆధార్ అప్డేట్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.. గడువు పూర్తయితే!
ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది అని యుఐడిఏఐ వెల్లడించింది. మరి ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Fri - 13 December 24 -
#Technology
PAN, Aadhaar: ఒక వ్యక్తి మరణం తర్వాత అతని ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమవుతాయో తెలుసా?
వ్యక్తి మరణించిన తర్వాత అతని ముఖ్యపత్రాలైన ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు వంటివి ఏం చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు..
Published Date - 11:30 AM, Sat - 30 November 24 -
#Technology
Pan Card: పాన్ కార్డు హోల్డర్స్ కి అలర్ట్.. డిసెంబర్ 31 ఆ పని పూర్తి చేసుకునే అవకాశం!
పాన్ కార్డ్ వినియోగదారుల కోసం మరికొంత ఊరటనిస్తూ డిసెంబర్ 31 లోపు కొన్ని రకాల పనులు పూర్తి చేసే కొన్ని అవకాశాలను కల్పించారు.
Published Date - 10:00 AM, Mon - 11 November 24 -
#Technology
Aadhaar Card: ఆన్లైన్ లో ఇలా అప్లై చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఆధార్ కార్డు!
ఆన్లైన్లో పీవీసీ కార్డును ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే డెలివరీ వస్తుందట.
Published Date - 10:30 AM, Thu - 7 November 24 -
#Technology
Aadhaar Update: ఆధార్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అదేంటో తెలుసా!
ఆధార్ అప్డేట్ విషయంలో ఇబ్బంది పడుతున్న వినియోగదారుల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:30 PM, Mon - 28 October 24 -
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Published Date - 11:39 AM, Fri - 25 October 24