HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >By Calling 1947 You Can Get Solution To All Your Aadhaar Related Problems

మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.

  • Author : Gopichand Date : 17-12-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadhaar
Aadhaar
  • ఆధార్ కార్డు ఉన్న‌వారికి మ‌రో అల‌ర్ట్‌
  • 1947 నంబర్‌తో డబ్బు, సమయం ఆదా

Aadhaar: మీ ఆధార్ కార్డులో పేరు, చిరునామా తప్పుగా ఉన్నా లేదా ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా.. వెంటనే ఆధార్ సెంటర్లు లేదా నెట్ కేఫ్‌ల‌ చుట్టూ తిరగడం మొదలుపెడతాం. ఈ క్రమంలో చాలా సార్లు ప్రజలు నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మీ సమస్యలన్నింటికీ కేవలం ఒక ఫోన్ కాల్‌తో పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా?

అవును ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.

1947 నంబర్‌తో డబ్బు, సమయం ఆదా

సాధారణంగా ఆధార్‌లో మార్పుల కోసం సైబర్ కేఫ్లకు వెళ్తే సమయం వృథా అవ్వడమే కాకుండా వారు భారీగా డబ్బులు వసూలు చేస్తారు. పైగా అక్కడ ఇచ్చే సమాచారం ఎంతవరకు సరైనదనే గ్యారెంటీ ఉండదు. అందుకే ఆధార్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా UIDAI అధికారిక నంబర్ 1947 కే కాల్ చేయండి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం కాబట్టి ఈ నంబర్‌ను గుర్తుంచుకోవడం చాలా సులభం. ఇది టోల్-ఫ్రీ నంబర్, అంటే కాల్ చేసినందుకు మీకు ఎలాంటి ఛార్జీలు పడవు.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

ఏ సమయంలో కాల్ చేయాలి?

ఈ కాల్ సెంటర్ సేవలు వినియోగదారుల కోసం ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి.

సోమవారం నుండి శనివారం వరకు: ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.

ఆదివారం: ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.

ఏయే సమాచారం పొందవచ్చు?

1947 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు ఈ క్రింది వివరాలు తెలుసుకోవచ్చు.

మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాల వివరాలు.

ఆధార్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ తెలుసుకోవడం.

ఒకవేళ ఆధార్ కార్డు పోయినా లేదా పోస్ట్ ద్వారా ఇంకా అందకపోయినా సమాచారం పొందవచ్చు.

ఇతర ఆధార్ సంబంధిత సాంకేతిక సందేహాలకు పరిష్కారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhaar
  • aadhaar card
  • Aadhaar Related Problems
  • business
  • business news
  • uidai

Related News

Gold Storage

వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పారదర్శకత చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పత్రాలను కలిగి ఉండటం వల్ల చట్టపరమైన చిక్కులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఆస్తి నిర్వహణ కూడా సులభం అవుతుంది.

  • Rupee

    కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd