HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Santosh Trophy

    #Speed News

    Santosh Trophy: డిసెంబర్ 14న హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న సంతోష్ ట్రోఫీ ఫైనల్ రౌండ్

    Santosh Trophy: 78వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండ్ డిసెంబరు 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.

    Date : 02-12-2024 - 2:06 IST
  • Electricity Consumers

    #Speed News

    Power Demand : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో డిస్కమ్‌లు అప్రమత్తం..

    Power Demand : CEA తాజా నివేదిక ప్రకారం, ఆగస్టులో 15,573 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో తెలంగాణ రాజస్థాన్, కర్ణాటక , పంజాబ్‌లను అధిగమించి 5వ ర్యాంక్‌కు చేరుకుంది.

    Date : 02-12-2024 - 1:39 IST
  • Cng1year

    #Telangana

    CM Revanth : తెలంగాణలో అధికారం చేపట్టిన ఏడాదిలో కాంగ్రెస్ చేపట్టిన విజయాలు

    CM Revanth : ఈ ఏడాది లో కాంగ్రెస్ ఎన్ని అభివృద్ధి పనులు , నెరవేర్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఏంటో చూద్దాం

    Date : 02-12-2024 - 1:23 IST
  • Buy Gold

    #Andhra Pradesh

    Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!

    Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.

    Date : 02-12-2024 - 10:09 IST
  • MLA Participated In Funeral

    #Speed News

    MLA Participated In Funeral: కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

    శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే క‌న్నీరు పెట్టుకున్నారు.

    Date : 01-12-2024 - 11:35 IST
  • CM Revanth Reddy's visit to Australia is cancelled

    #Telangana

    CMRF New Record: సీఎంఆర్‌ఎఫ్‌లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం!

    ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం.

    Date : 01-12-2024 - 10:05 IST
  • Minister Ponnam

    #Telangana

    Minister Ponnam: బీఆర్ఎస్‌తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి

    ప్రధానమంత్రి హెచ్చరిక కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టింగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైందని తెలిపారు.

    Date : 01-12-2024 - 9:58 IST
  • Pushpa 2 3k

    #Cinema

    Pushpa 2 : వామ్మో..’పుష్ప-2′ టికెట్ ధర రూ.3000.. ఎక్కడంటే..?

    Pushpa 2 : ముంబై జియో వరల్డ్ డ్రైవ్లోని PVRలో ఒక్క టికెట్ కు అత్యధికంగా రూ.3000గా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. అయినప్పటికీ బుక్ చేసుకోవడం ఆశ్చర్యం వేస్తుంది

    Date : 01-12-2024 - 9:02 IST
  • Excise Minister

    #Telangana

    Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాల‌న దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష: మంత్రి జూప‌ల్లి

    70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, బీఆర్ఎస్‌ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదని మంత్రి విమ‌ర్శించారు.

    Date : 01-12-2024 - 2:27 IST
  • Pushp2 Ticket Price

    #Cinema

    Pushpa 2 : టికెట్ ధరలు పెంచడం ఎంత వరకు కరెక్ట్..?

    'Pushpa 2' Ticket Price : మిమ్మల్ని ఎవడు భారీ బడ్జెట్ సినిమాలు తీయమన్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు కూడా తీయొచ్చు కదా...అమరన్, క , లక్కీ భాస్కర్ సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసి ప్రేక్షకులను అలరించలేదా..? కథలో దమ్ము , కొత్తదనం ఉండేలా కానీ హీరోలకు 300 , 400 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి , భారీ బడ్జెట్ పెట్టి..ఆ డబ్బులు ప్రేక్షకుల నుండి వసూళ్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు

    Date : 01-12-2024 - 12:38 IST
  • Telangana Young Woman As A

    #Telangana

    AP Judge : ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి..

    AP Judge : జూలపల్లి మండలం వడ్కాపూర్ కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి.. వరంగల్లోని కాకతీయ వర్సిటీలో 'లా' చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు.

    Date : 01-12-2024 - 11:40 IST
  • Supreme Court Key Judgments 2024 Telugu States Ap Telangana

    #Telangana

    Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ

    స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ వర్సెస్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్‌ 18న తీర్పును వెలువరించింది.

    Date : 01-12-2024 - 10:07 IST
  • Maoists Encounter in Eturnagaram

    #Telangana

    Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

    ఈక్రమంలో మావోయిస్టులు(Eturnagaram Encounter) తారసపడిన అనంతరం కాల్పులు, ప్రతికాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లింది.

    Date : 01-12-2024 - 8:58 IST
  • CM Revanth Key Meeting

    #Telangana

    CM Revanth Key Meeting: కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీల‌క స‌మావేశం!

    రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది.

    Date : 30-11-2024 - 7:32 IST
  • Arogya Lakshmi Scheme

    #Telangana

    Arogya Lakshmi Scheme: ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కంపై మంత్రి సీత‌క్క స‌మీక్ష

    గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు పోష‌కాహరం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అమలు చేస్తుంది. ఇందులో బాగంగా ప్ర‌తి రోజ 200 ఎంఎల్ పాల‌ను గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తారు.

    Date : 30-11-2024 - 7:06 IST
  • ← 1 … 81 82 83 84 85 … 268 →

Trending News

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

Latest News

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

  • భర్త అనుకోకుండా చేసే ఈ పనులు భార్యకు కష్టాలు తెస్తాయి..

  • దంపతుల చేతిలో మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd