Telangana
-
#Speed News
Rain Alert: అల్పపీడనం ఆవాహనం.. తెలంగాణలో వానలే వానలు
Rain Alert: తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, చాలాసార్లు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 12-08-2025 - 10:31 IST -
#Speed News
Telangana BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్
Telangana BJP : ఆయన బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయానికి నేడు వెళ్లబోతున్నట్టు సమాచారం అందడంతో ముందుగానే ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
Date : 12-08-2025 - 9:47 IST -
#Telangana
BC Reservations : BC రిజర్వేషన్ల సాధనకు త్వరలో కార్యాచరణ – కవిత
BC Reservations : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పష్టం చేశారు.
Date : 12-08-2025 - 8:49 IST -
#Telangana
Local Elections : స్థానిక ఎన్నికల పై మంత్రి శ్రీధర్ క్లారిటీ
Local Elections : రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బీసీలకు స్థానిక సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రభుత్వ సంకల్పం వెల్లడవుతోంది
Date : 11-08-2025 - 3:04 IST -
#Telangana
Telangana Panchayat Elections : ఆ రూల్ ను రద్దు చేయాలనీ సీఎం రేవంత్ ఆలోచన..?
Telangana Panchayat Elections : తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. బి.సి.లకు రిజర్వేషన్లు పెరగడం, ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి
Date : 10-08-2025 - 11:13 IST -
#Telangana
Heavy Rains in Telangana : ఆగస్ట్ 14 నుండి 17 వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు..జర భద్రం
Heavy Rains in Telangana : ఈసారి దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. అందువల్ల ఈ నాలుగు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని
Date : 10-08-2025 - 10:55 IST -
#Telangana
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..ఇక వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ
Indiramma Housing Scheme : ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపులు (Aadhaar-based payments) చేయాలని నిర్ణయించింది
Date : 09-08-2025 - 8:08 IST -
#Telangana
Guvvala Balaraju : బీజేపీలోకి గువ్వల బాలరాజు
Guvvala Balaraju : గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం ద్వారా, ఆ పార్టీకి పాలనా శక్తి మరియు రాజకీయ బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 08-08-2025 - 11:15 IST -
#Telangana
Drug Tests: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Drug Tests: ఇటీవల హైదరాబాద్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీ సహా ఇతర విద్యా సంస్థల దగ్గర నిర్వహించిన ఆపరేషన్‌లో 84 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారు
Date : 08-08-2025 - 7:13 IST -
#Telangana
KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
Date : 07-08-2025 - 7:50 IST -
#Telangana
Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!
తర్వాత SECI, తెలంగాణ రెడ్కో (TGREDCO) అధికారుల మధ్య విస్తృతమైన చర్చలు జరిగాయి. భూమి లభ్యత, పునరుత్పాదక విద్యుత్ సాధ్యతను పరిగణనలోకి తీసుకుని, ఈ RE జోన్‌ల సామర్థ్యం 13.5 గిగావాట్ల నుండి 19 గిగావాట్లకు పెంచబడింది.
Date : 07-08-2025 - 7:42 IST -
#Telangana
Amity University: తెలంగాణ విద్య రంగానికి సేవలు అందిస్తాం: అమిటి యూనివర్సిటీ
తెలంగాణలో నైపుణ్య అభివృద్ధి- ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అమిటీ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సంస్థల రాక రాష్ట్ర యువతకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 07-08-2025 - 4:16 IST -
#Telangana
IMD : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మేఘగర్జనలు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని హెచ్చరించింది.
Date : 07-08-2025 - 3:45 IST -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Date : 05-08-2025 - 4:51 IST -
#Telangana
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Date : 05-08-2025 - 4:28 IST