HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • KTR

    #Telangana

    KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్

    బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్‌లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.

    Date : 05-08-2025 - 12:45 IST
  • Indiramma Housing Scheme Am

    #Telangana

    Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్

    Indiramma Housing Scheme : ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా రూ. 130 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు

    Date : 05-08-2025 - 8:00 IST
  • Kaleshwaram Project

    #Telangana

    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు!

    జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.

    Date : 04-08-2025 - 9:39 IST
  • Upasana thanks Telangana CM Revanth Reddy

    #Telangana

    Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు

    ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్యత నాకు గర్వకారణంగా ఉంది. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండే అవకాశం లభించడం నా జీవితంలో ఒక మైలురాయి అని ఉపాసన పేర్కొన్నారు.

    Date : 04-08-2025 - 1:50 IST
  • Supreme Court's key verdict on disqualification of MLAs who changed parties

    #Speed News

    Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్‌ సక్సెస్‌... పేషెంట్‌ డెడ్‌ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.

    Date : 31-07-2025 - 11:27 IST
  • Congress Janahita Padayatra

    #Telangana

    Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర

    Janahita Padayatra : ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి కూడా పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు

    Date : 31-07-2025 - 9:38 IST
  • Supreme Court

    #Speed News

    Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!

    చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.

    Date : 30-07-2025 - 8:13 IST
  • Sheep distribution scam case.. ED searches six places in Hyderabad

    #Telangana

    Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు

    ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.

    Date : 30-07-2025 - 12:29 IST
  • BC Reservations

    #Telangana

    Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!

    ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్‌లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

    Date : 29-07-2025 - 10:00 IST
  • Kalpika

    #Cinema

    Kalpika : బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో కల్పిక వివాదం.. ఆమె ఏమంటోంది?

    Kalpika : టాలీవుడ్‌ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ - కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది.

    Date : 29-07-2025 - 8:32 IST
  • Banakacharla

    #Andhra Pradesh

    Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం

    Banakacharla Project : ఈ ప్రాజెక్టుపై పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్రం పేర్కొంది

    Date : 28-07-2025 - 8:37 IST
  • Bandi Sanjay

    #Speed News

    Bandi Sanjay: తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయండి: బండి సంజయ్

    దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే పనులకు ఆటంకం ఏర్పడిందని గడ్కరీ తెలిపారు.

    Date : 28-07-2025 - 5:04 IST
  • Liquor was delivered to every door during Indiramma's reign..!: KTR is angry over the Congress decision

    #Telangana

    KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్‌ నిర్ణయంపై కేటీఆర్‌ ఆగ్రహం

    కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంకాలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ ఒక సంవత్సరం క్రితం, సాధారణ వ్యక్తి మద్యం కోసం నెలకు ఖర్చు చేసిన మొత్తము సగటున రూ.897. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత, అదే వ్యక్తి నెలకు మద్యం కోసం సగటున ఖర్చు చేస్తున్న మొత్తం రూ.1623కి పెరిగింది అన్నారు.

    Date : 28-07-2025 - 11:46 IST
  • Election Schedule

    #Telangana

    Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్!

    పంచాయతీ రాజ్ శాఖ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.

    Date : 27-07-2025 - 4:21 IST
  • Harish Rao

    #Speed News

    Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

    Date : 27-07-2025 - 3:31 IST
  • ← 1 … 20 21 22 23 24 … 266 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

  • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

  • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd