Telangana
-
#Telangana
CM Chandrababu: తెలంగాణ టీడీపీతో చంద్రబాబు భేటీ
చంద్రబాబు ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ కీలక సభ్యులతో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Date : 07-07-2024 - 12:39 IST -
#Speed News
July Rainfall : జులైలో తెలంగాణకు వర్షపాత సూచన.. ఐఎండీ అంచనాలివీ
ఈనెలలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వర్షపాత సూచనపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలకమైన అంచనాలను వెలువరించింది.
Date : 07-07-2024 - 11:24 IST -
#Telangana
Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…
నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.3 వేలకు పైగా ధర తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. అంతేకాదు శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్ లేదు.
Date : 06-07-2024 - 6:16 IST -
#Telangana
K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు..
కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా కే కేశవరావును నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమించింది.
Date : 06-07-2024 - 4:45 IST -
#Telangana
డీఎస్సీ అభ్యర్థుల కోసం టి-సాట్ స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్ – సీఈవో బోదనపల్లి వేణుగోపాల్
తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టులకు నిర్వహించే డీఎస్సీ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష రాసే పద్దతులపై అవగాహన కల్పించేందుకు సబ్జెక్టుల వారికి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
Date : 06-07-2024 - 4:15 IST -
#Telangana
Chandrababu : ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఓయూలో చంద్రబాబు, రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి తలారి శ్రీనివాసరావు
Date : 06-07-2024 - 3:30 IST -
#Telangana
Telangana: కేసీఆర్ 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు.. రేవంత్ రికార్డు చూస్కో
కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయిన నిరుద్యోగ సోదరులారా.. కేసీఆర్ హయాంలోనే 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయని ప్రవీణ్‌కుమార్ అన్నారు. అంటే ఏడాదికి సగటున 16,000 ఉద్యోగాలు
Date : 05-07-2024 - 6:05 IST -
#Telangana
Telangana TDP: బాబు మరో స్కెచ్.. తెలంగాణలో టీడీపీ జెండా
హైదరాబాద్‌కు వస్తున్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 7 ఆదివారం నాడు టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు.రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉంది
Date : 05-07-2024 - 5:19 IST -
#Telangana
Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌లోనే సబితా, క్లారిటీ వచ్చేసింది
తనకు, తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్‌ఎస్ ను వీడే ఆలోచన లేదని బీఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కార్తీక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడానని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ పార్టీలు మారడం లేదన్నారు.
Date : 05-07-2024 - 3:59 IST -
#Special
Government Employees : కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకనా..?
సర్కార్ కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు..పని చేసిన చేయకపోయినా అడిగే వారు ఉండరు. ఏ టైం కు ఆఫీస్ కు వెళ్లిన పట్టించుకునే వారు కానీ అడిగే వారు కానీ ఉండరు
Date : 05-07-2024 - 11:19 IST -
#Telangana
Ration Card : రేషన్ కార్డు దారులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్…
అతి త్వరలో కొత్త రేషన్ కార్డుస్ అందజేస్తామని..అలాగే సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు
Date : 05-07-2024 - 10:05 IST -
#Telangana
Wine Shops Close : జులై లో 2 రోజులు వైన్ షాప్స్ బంద్..?
ఏడాది గా ఎక్కువగా వైన్ షాప్స్ బంద్ అవుతుండడం తో మందు బాబులో వైన్ షాప్స్ బంద్ ఫై ఆసక్తి పెరుగుతుంది
Date : 04-07-2024 - 11:34 IST -
#Telangana
Keshava Rao: కాంగ్రెస్‌పై కేకే సంచలన వ్యాఖ్యలు.. సొంత ఇల్లు అంటూ కామెంట్స్..!
ఈ జంపింగ్ కార్యక్రమం తొలుత తెలంగాణలో మొదలుపెట్టింది బీఆర్ఎస్ మాజీ కీలక నేత కేకే (Keshava Rao)
Date : 04-07-2024 - 9:06 IST -
#Cinema
CM Revanth Effect: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో చలనం..!
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Effect) తనదైన స్టైల్‌లో పాలన చేసుకుంటూ పోతున్నారు.
Date : 04-07-2024 - 4:09 IST -
#Speed News
Traffic Fines: తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్,, జరిమానా వివరాలు
ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొందరు చేసే తప్పిదాలకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ నేపద్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారాయి. అయితే ఈ ట్రాఫిక్ జరిమానా త్వరలో అమలవుతుంది. దీనిపై జీవో కూడా తీసుకురానున్నారు.
Date : 03-07-2024 - 10:20 IST