Pawan Kalyan
-
#India
Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ అందించిన సేవలను కొనియాడారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ విలువలను మీరు నిబద్ధతతో కాపాడారు. నిష్పాక్షికత, సమగ్రత, దయతో మీరు మీ బాధ్యతలు నిర్వహించారు అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Date : 22-07-2025 - 11:12 IST -
#Cinema
HHVM : తెలంగాణలో ‘ వీరమల్లు’ ప్రీమియర్ షో టికెట్ ధరలు ఎంతో తెలుసా?
HHVM : తెలంగాణలో 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అదనం) గా నిర్ణయించబడింది. అంతేకాకుండా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది
Date : 22-07-2025 - 11:08 IST -
#Cinema
Pawan Kalyan : డబ్బు కోసమే ఆ పని చేస్తున్నట్లు ఒప్పుకున్న పవన్
Pawan Kalyan : "నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. కొత్త సినిమాలు చేయలేక కాదు. రీమేక్ వల్ల పని తక్కువ అవుతుంది. అంతేగాక, నా కుటుంబాన్ని, పార్టీని పోషించాలంటే డబ్బు కావాలి కదా" అని స్పష్టంగా చెప్పారు.
Date : 22-07-2025 - 6:48 IST -
#Cinema
HHVM Press Meet : చిత్రసీమ తనకు అన్నం పెట్టిందంటూ ఎమోషనలైనా పవన్ కళ్యాణ్
HHVM Press Meet : షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు
Date : 21-07-2025 - 1:27 IST -
#Cinema
HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్
HHVM : ఉత్తరాంధ్రలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 150 స్క్రీన్లలో 135 స్క్రీన్లను హరిహర వీరమల్లుకు కేటాయించడం విశేషం
Date : 21-07-2025 - 12:40 IST -
#Cinema
Pawan Kalyan : ఈరోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా
Pawan Kalyan : ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రెస్‌మీట్లో పాల్గొన్న తర్వాత, సాయంత్రం 6 గంటలకు హరి హర వీరమల్లు(Harihara Veeramallu ) ప్రీ-రిలీజ్ వేడుకలో కనిపించనున్నారు
Date : 21-07-2025 - 8:30 IST -
#Cinema
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ సరసన మరో బ్యూటీ
Ustaad Bhagat Singh : ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల ప్రధాన కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ రాశీ ఖన్నా (Rashikhanna) కూడా ఈ సినిమాలో చేరినట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి
Date : 20-07-2025 - 10:46 IST -
#Cinema
HHVM : గుస్ బంప్స్ తెప్పిస్తున్న హరిహర వీరమల్లు టికెట్ ధరలు
HHVM : ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు, ప్రీమియర్ షోల విషయమై ఇప్పుడే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది
Date : 19-07-2025 - 3:41 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రభావాన్ని పెంచేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు.. కూటమిలో టీడీపీ ఆధిపత్యాన్ని సమతూకం చేయడంతో పాటు, జనసేనను స్వతంత్ర శక్తిగా నిలబెట్టే దిశగా ముందడుగు వేస్తున్నాయి.
Date : 18-07-2025 - 5:04 IST -
#Cinema
Hari Hara Veera Mallu: వీరమల్లు సెన్సార్ టాక్
Hari Hara Veera Mallu: తాజాగా సినిమా సెన్సార్(Hari Hara Veera Mallu Censor) కార్యక్రమం పూర్తవడంతో విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు
Date : 15-07-2025 - 12:18 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కచ్చితంగా సినిమా చేస్తా అంటున్న డిజాస్టర్ డైరెక్టర్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో, కొత్త సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు లేవని ఆయన అభిమానులు భావిస్తున్నారు
Date : 15-07-2025 - 11:59 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : హిందీపై మాట మార్చిన పవన్ కళ్యాణ్.. రాజకీయ ఒత్తిడే కారణమా..?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా హిందీ భాషకు మద్దతు ప్రకటించారు. గతంలో హిందీని వ్యతిరేకించిన పవన్, ఇప్పుడు దానిని దేశాన్ని ఏకం చేసే 'రాష్ట్ర భాష'గా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది.
Date : 11-07-2025 - 6:59 IST -
#Andhra Pradesh
Hindi language : భవిష్యత్ తరాలకు మేలు చేయాలంటే భాషా అవరోధాలు తొలగించాలి: పవన్ కల్యాణ్
ఐటీ రంగంలో ఆంగ్ల భాష ఎంత కీలకమో, భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం కూడా అంతే ప్రయోజనకరం. భవిష్యత్‌లో విద్య, వైద్యం, వ్యాపారం మరియు ఉపాధి రంగాల్లో హిందీతో పరిచయం ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
Date : 11-07-2025 - 4:27 IST -
#India
Baba Vanga’s 2025 Predictions : మోడీకి పవన్ కళ్యాణ్… రాముడికి హనుమంతుడిలాంటి వ్యక్తి – బాబా వంగా
Baba Vanga's 2025 Predictions : ప్రధాని మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో వెలుగులు నింపే ముగ్గురు నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరట. ఆయన మోదీకి రాముడికి హనుమంతుడిలా ఉండబోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు
Date : 11-07-2025 - 10:31 IST -
#Andhra Pradesh
Lokesh : పవన్ విషయంలో తప్పు చేసిన లోకేష్
Lokesh : కడపలో నిర్మించిన ‘స్మార్ట్ కిచెన్’ (Smart kitchen) గురించి లోకేష్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు 12 ప్రభుత్వ పాఠశాలలకు, 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోందని పేర్కొన్నారు
Date : 11-07-2025 - 7:49 IST