Ktr
-
#Speed News
KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆ స్కాం కర్ణాటక కాంగ్రెస్తో పాటు తెలంగాణ కాంగ్రెస్కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.
Published Date - 12:44 PM, Sun - 25 August 24 -
#Speed News
Rakhi To KTR: రాఖీకి కూడా భయపడితే ఎలా?.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
తనకు రాఖీ కట్టిన మహిళలకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Published Date - 11:53 PM, Sat - 24 August 24 -
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Published Date - 04:00 PM, Sat - 24 August 24 -
#Telangana
KTR : నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్
మహిళా కమిషన్ ఎదుట హాజరై..వివరణ ఇచ్చేందుకని కేటీఆర్ వస్తే.. మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్ సభ్యులు చాటుకున్నారు.
Published Date - 02:17 PM, Sat - 24 August 24 -
#Speed News
KTR : నేడు మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న కేటీఆర్..
ఇటీవల కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ నేడు కమిషన్ ముందు హాజరుకానున్నారు.
Published Date - 10:21 AM, Sat - 24 August 24 -
#Telangana
KTR : జర్నలిస్టులపై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
మహిళ జర్నలిస్టులపై దాడి జరగడం ప్రభుత్వం ఫై మరింత ఆగ్రహాన్ని నింపుతుంది. కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 05:17 PM, Fri - 23 August 24 -
#Telangana
KTR : చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్
రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా”. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న
Published Date - 05:04 PM, Fri - 23 August 24 -
#Telangana
Farmer protest : రైతు నిరసన దీక్షలో పాల్గొన్న కేటీఆర్, సబితా
రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Published Date - 02:16 PM, Thu - 22 August 24 -
#Speed News
BRS Protest : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు.
Published Date - 10:46 AM, Thu - 22 August 24 -
#Telangana
KTR : కేటీఆర్ ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు..? – ఎంపీ రఘునందన్
గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ఫై డ్రోన్లు ఎగరవేశారని రేవంత్ రెడ్డి ఫై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్
Published Date - 07:25 PM, Wed - 21 August 24 -
#Telangana
KTR : రేపు రైతులతో కలిసి ధర్నాలు : కేటీఆర్
రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్రా వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపు..
Published Date - 02:29 PM, Wed - 21 August 24 -
#Telangana
Congress History : కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్కు తెలియదు – జగ్గారెడ్డి
తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంటే..దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు
Published Date - 03:57 PM, Tue - 20 August 24 -
#Speed News
Ktr Emotional Tweet: నీకు రాఖీ కట్టలేకపోవచ్చు… అండగా ఉంటా: కేటీఆర్
రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
Published Date - 01:17 PM, Mon - 19 August 24 -
#Speed News
Telangana: రూ.1790 కోసం ఆత్మహత్య, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో ఔట్సోర్సింగ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.1790 కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Published Date - 07:08 PM, Sun - 18 August 24 -
#India
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Published Date - 03:08 PM, Sun - 18 August 24