Hyderabad
-
#Telangana
HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం
HYDRA : స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు.
Date : 05-01-2025 - 9:27 IST -
#Telangana
Gold Price Today : కొత్త సంవత్సరంలో మొదటిసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Price Today : ఈ కొత్త సంవత్సరం 2025 ప్రారంభమైన రోజు నుంచి వరుసగా పెరుగుతూ భయపెట్టిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఈ కొత్త ఏడాదిలో తొలిసారి పసిడి ధరలు దిగివచ్చాయి. వెండి రేటు కిలోపై రూ.1000 మేర పడిపోయింది. దీంతో మళ్లీ లక్ష రూపాయల దిగివకు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి 5వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 05-01-2025 - 8:59 IST -
#Telangana
Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల
రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు.
Date : 04-01-2025 - 10:05 IST -
#Telangana
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
Date : 04-01-2025 - 6:47 IST -
#Telangana
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Accident : ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించిపోయారు. కారులోని వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. కారు నర్సాపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 1:12 IST -
#Telangana
Old City Metro : వేగంగా పాతబస్తీ మెట్రో క్షేత్రస్థాయి పనులు
Old City Metro : ఈ ప్రాజెక్టు కింద ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) , రెవెన్యూ అధికారులు ఈ పని వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.
Date : 03-01-2025 - 12:29 IST -
#Telangana
Telugu Maha Sabhalu : నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
Telugu Maha Sabhalu : మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ర్టాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు
Date : 03-01-2025 - 11:09 IST -
#Telangana
Numaish : నేడే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రారంభం
Numaish : నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమైందంటే హైదరాబాద్ నగర వాసులకు పండగనే చెప్పుకోవాలి
Date : 03-01-2025 - 10:28 IST -
#Speed News
Rythu Bharosa: రైతన్నలకు గుడ్ న్యూస్.. జనవరి 14 నుంచి రైతు భరోసా..!
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 02-01-2025 - 4:30 IST -
#Telangana
Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?
రైతు భరోసాపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
Date : 02-01-2025 - 9:28 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్!
నేను మారాను మీరు మారండి. అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా. ఎమ్మెల్యేల పని తీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా.
Date : 02-01-2025 - 6:45 IST -
#Speed News
KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
Date : 31-12-2024 - 11:19 IST -
#Telangana
Free Transport Facility: మందుబాబులకు గుడ్ న్యూస్.. నేడు ఉచిత రవాణా సదుపాయం
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది.
Date : 31-12-2024 - 10:42 IST -
#Speed News
New Year Celebrations : అర్థరాత్రి వరకు అందుబాటులో మద్యం.. మధ్య మార్గంలో డ్రైంకెన్ డ్రైవ్‌లు తధ్యం.. జర భద్రం..!
New Year Celebrations :అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
Date : 31-12-2024 - 9:55 IST -
#Speed News
New Year Celebrations : నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్
New Year Celebrations : నూతన సంవత్సరం సందర్భాంగా హైదరాబాద్ మెట్రో (HYD Metro)రైళ్లు రాత్రి 12:30 వరకు సేవలు అందించనున్నట్లు HMRL వర్గాలు ప్రకటించాయి
Date : 30-12-2024 - 8:50 IST