Hyderabad
-
#Speed News
Professor Saibaba: హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(57) శనివారం రాత్రి 8.30 గంటలకు కన్నుమూశారు. ప్యాంక్రియాస్‌లో రాళ్లు ఉన్నట్లు ఫిర్యాదు చేయడంతో అతనికి శస్త్రచికిత్స జరిగింది.
Published Date - 11:08 PM, Sat - 12 October 24 -
#Sports
DSP Mohammed Siraj: ఇకపై డీఎస్పీ సిరాజ్.. నెట్టింట ఫొటోలు వైరల్, ఎలాంటి సౌకర్యాలు ఉంటాయంటే..?
DSPకి ప్రభుత్వ వసతి, డ్యూటీ వాహనం, సెక్యూరిటీ గార్డు, సేవకుడు, వంటవాడు, తోటమాలి, వసతి, ప్రయాణ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. DSP మూల వేతనం సుమారు రూ.74,000 ఉంటుంది.
Published Date - 05:04 PM, Sat - 12 October 24 -
#Sports
India vs Bangladesh: బంగ్లాతో నేడు చివరి టీ20.. టీమిండియా వైట్ వాష్ చేస్తుందా..?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Published Date - 09:13 AM, Sat - 12 October 24 -
#Speed News
Bomb Threat : బాంబు బెదిరింపుతో నిలిచిపోయిన ఇండిగో విమానం
Bomb Threat : . కోయంబత్తూర్ టు చెన్నై వయా హైదరాబాద్ ఇండిగో విమానం గురువారం శంషాబాద్‌కు వచ్చింది. 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉండగా, ఎయిర్‌పోర్టు అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు.
Published Date - 12:27 PM, Fri - 11 October 24 -
#Speed News
Vandalism of Durga Idol : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Destruction of Durga Idol : ప్రపంచంలోనే అత్యంత పూజ్యమైన అమ్మవారి విగ్రహం గత అర్ధరాత్రి ధ్వంసమైన విషయం స్థానికుల కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో, హిందూ సంఘాల నేతలు, భక్తులు సంఘీభావంగా అక్కడ చేరుకోవడం ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణ చర్య తీసుకోవడంతో, బేగంబజార్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ సహా ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Published Date - 11:07 AM, Fri - 11 October 24 -
#Telangana
Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Published Date - 10:56 PM, Thu - 10 October 24 -
#Telangana
Saddula Bathukamma : సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్న సీఎం రేవంత్
CM Revanth : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Published Date - 04:15 PM, Thu - 10 October 24 -
#Speed News
Bomb Threat : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
Bomb Threat : కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తో అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు
Published Date - 12:08 PM, Thu - 10 October 24 -
#Telangana
CSMP : హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి – సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth Reddy : హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు
Published Date - 12:49 PM, Tue - 8 October 24 -
#Cinema
Samantha : హైదరాబాద్ కు రాబోతున్న సమంత..సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా..?
samantha : ఈరోజు హైదరాబాద్ కు రాబోతున్న సమంత...కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ఏమైనా స్పందిస్తారా..? స్పందిస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది..?
Published Date - 06:30 AM, Tue - 8 October 24 -
#Telangana
Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి
Feroze Khan : సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు
Published Date - 08:02 PM, Mon - 7 October 24 -
#Telangana
Deputy CM Bhatti Vikramarka : హైడ్రాపై హైరానా వద్దు: భట్టి
Deputy CM Bhatti Vikramarka : 'చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.
Published Date - 05:32 PM, Mon - 7 October 24 -
#Telangana
HYDRA : హైడ్రా దెబ్బకు భాగ్యనగరంలో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు..!
HYDRA : గత ఏడాది సెప్టెంబర్‌లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి రూ. 955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్‌లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం రూ. 650కోట్లకే పరిమితమైంది
Published Date - 08:06 AM, Mon - 7 October 24 -
#Speed News
GHMC : రెస్టారెంట్, హోటళ్లకు ఆహార భద్రత మార్గదర్శకాలను విడుదల చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
GHMC : 50 ప్యాక్స్ , అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న అన్ని ఆహార సంస్థలకు వంటగది ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించిన CCTV కెమెరాలను ఇన్స్టాల్ చేయమని నిర్దేశిస్తుంది
Published Date - 11:06 AM, Sun - 6 October 24 -
#Cinema
Jani Master : జానీ మాస్టర్ జాతీయ అవార్డు రద్దు
Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణల కారణంగా జాతీయ చలనచిత్ర అవార్డును సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం సస్పెండ్ చేసింది.
Published Date - 10:50 AM, Sun - 6 October 24