Chandrababu
-
#Andhra Pradesh
Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్‌ఆర్‌సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్(jagan) కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం. […]
Date : 13-02-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఫిబ్రవరి 26కు వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది
Date : 12-02-2024 - 5:13 IST -
#Andhra Pradesh
Nara Lokesh Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేత ఇదే రెడ్ బుక్ కనిపించింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వకముందు ఇదే రెడ్ బుక్ లో కొందరి పేర్లను ఉంచానని చెప్పారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ కథేంటి?
Date : 12-02-2024 - 9:33 IST -
#Cinema
Murali Mohan : మురళీమోహన్ లేకుండా ఎన్నికల ప్రచారమే లేదు – చంద్రబాబు
ఎంఎంఎం (మాగంటి మురళీమోహన్) Murali Mohan 50 ఏళ్ల సినీప్రస్థానం కార్యక్రమం (Murali Mohan 50 Years Golden Jubilee Celebrations)లో భాగంగా గత రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ 50 ఏళ్ల సినీ, రాజకీయ, వ్యాపార విజయాలను వివరిస్తూ రూపొందించిన ‘తెలుగునేల గౌరవం…తెలుగు సినీ గాండీవం’అనే పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సినిమాలు, రాజకీయాల్లో మురళీమోహన్ తనదైన ముద్ర వేశారు. ‘ఎన్టీఆర్ […]
Date : 11-02-2024 - 10:52 IST -
#Cinema
Chandrababu : చంద్రబాబు లక్కీ నెంబర్ రోజున వ్యూహం – RGV
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)..మరోసారి చంద్రబాబు (Chandrababu) ఫై ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని ..వైసీపీ నుంచి ఆయన లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23.. 2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23… ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే ౨౩.. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23 .. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న […]
Date : 10-02-2024 - 8:14 IST -
#Andhra Pradesh
CBN : టీడీపీ పార్టీ కార్యకర్తలే చంద్రబాబును తరిమివేయాలని లక్ష్మీ పార్వతి పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు తమ దూకుడును పెంచారు. వరుస పెట్టి నేతలు బయటకు వస్తూ టిడిపి – జనసేన కూటమి ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన రానున్న తరుణంలో తమ నోటికి పనిచెప్పారు ఆ పార్టీ నేతలు , శ్రేణులు. ముఖ్యంగా చంద్రబాబు ను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి కాస్త గాలి టిడిపి వైపు వీస్తుండడం తో..ఆ గాలిని తమవైపు […]
Date : 09-02-2024 - 2:16 IST -
#Andhra Pradesh
BJP – TDP – YCP : ఒకేసారి చంద్రబాబు, జగన్‌లతో బీజేపీ చర్చలు.. వ్యూహం అదేనా ?
BJP - TDP - YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర ఏమిటి ?
Date : 09-02-2024 - 11:56 IST -
#Andhra Pradesh
AP Politics: వెంటిలేటర్‌పై టీడీపీ .. జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు
టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
Date : 08-02-2024 - 9:24 IST -
#Andhra Pradesh
Mood Of the Nation 2024 : ఏపీలో ‘టీడీపీ- జనసేన’ కూటమిదే విజయం
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పలు సంస్థలు సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే పనిలో ఉంటాయి. వారి అభిప్రాయాలను బట్టి ఏ పార్టీ గెలుస్తుందో..ఎన్ని సీట్లు సాధిస్తుందో వంటివి తెలియజేస్తుంటాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక సంస్థలు సర్వేలు చేసాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేల్చగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో సర్వేలు మొదలుపెట్టాయి. We’re now on WhatsApp. Click to Join. తాజాగా రెండు తెలుగు […]
Date : 08-02-2024 - 8:27 IST -
#Andhra Pradesh
TDP-Janasena-BJP : బిజెపి కి 10 అసెంబ్లీ , 3 ఎంపీ సీట్ల ఇచ్చేందుకు బాబు ఫిక్స్..?
ఏపీలో బిజెపి-టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యినట్లేనా..? అంటే అవుననే అవుననే చెప్పాలి. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతూ..పొత్తులను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటీ జనసేన – టిడిపి పొత్తు ఫిక్స్ కాగా..ఇప్పుడు బిజెపి కూడా టిడిపి -జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటీకే టిడిపి అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లగా..మరికాసేపట్లో జనసేన అధినేత పవన్ సైతం ఢిల్లీకి […]
Date : 08-02-2024 - 11:52 IST -
#Andhra Pradesh
AP Politics: ప్రత్యేక హోదా కోసం జగన్.. అధికారం కోసం కూటమి
ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికనేది తెలియాలంటే
Date : 07-02-2024 - 5:23 IST -
#Andhra Pradesh
AP TDP: విజయ నగరం జిల్లాపై చంద్రబాబు గురి, ఆశావహుల్లో గుబులు
AP TDP: రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. సర్వేల మీద సర్వేలు, సమీకరణాల పైన సమీకరణాలు అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతున్నారు. విజయనగరం జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఇన్చార్జిలు. ఇప్పటికే జనసేన పొత్తుతో భాగంగా ఎవరికి ఎసురొస్తుందో తెలియక ఆందోళనలో ఉంటే, ఇప్పుడు సర్వేలు, ఐవిఆర్ఎస్ సర్వేలతో మరింత టెన్షన్ పడుతున్నారు నేతలు. అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వస్తున్న ఐవిఆర్ఎస్ కాల్స్ సర్వే అటు ఇన్చార్జిల్లో, […]
Date : 07-02-2024 - 8:54 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ
Chandrababu: ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జనాల్లోకి వెళ్తుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. బీజేపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో […]
Date : 06-02-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : జగన్ సక్సెస్ ఫుల్ సీఎం..చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం..
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకిరిపై ఒకరు విమర్శస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని […]
Date : 05-02-2024 - 6:36 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు అండ్ కోపై యుద్దానికి నేను సిద్ధం..మీరు సిద్ధమా..? – జగన్
దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో మరోసారి సీఎం జగన్ (CM Jagan) ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడ్డారు. తోడేళ్లన్నీ ఏకమయ్యాయి..ఒంటరి వాడైనా జగన్ ను ఓడించాలని చూస్తున్నాయి..కానీ వాటికీ తెలియదు జగన్ వెనుక ప్రజా సైన్యం ఉందని..ప్రజా సైన్యం ముందు ఎన్ని తోడేళ్ళు కలిసిన ఏమి చేయలేవని..రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ […]
Date : 03-02-2024 - 9:05 IST