Chandrababu
-
#Andhra Pradesh
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు. We’re now […]
Published Date - 10:47 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం (2024 Elections) దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవైపోతుంది. ముఖ్యంగా జనసేన – టిడిపి (TDP-Janasena) కూటమి లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే అధికార పార్టీ వైసీపీ (YCP) లో చేరారో..ఇప్పుడు అదే స్థాయిలో టిడిపిలో చేరుతున్నారు. టికెట్ రాని నేతలతో పాటు ఈసారి విజయం టిడిపి దే అని ధీమా గా ఉన్న నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది […]
Published Date - 10:21 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. టికెట్ల పంపకాలు ఈ ఇరు నేతల మధ్య విభేదాలకు కారణం […]
Published Date - 05:35 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 02:59 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
#Devotional
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ […]
Published Date - 10:12 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సభలతో ప్రజలను కలుస్తున్నారు. ‘రా కదలిరా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తూ..కీలక హామీలను కురిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సీఎం అయినా బాబు..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. జగన్ పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికారం చేపట్టాడు. ఇక ఇప్పుడు మరోసారి విజయం సాధించాలని జగన్ చూస్తుంటే..ఆ ఛాన్స్ […]
Published Date - 10:57 PM, Sat - 20 January 24 -
#Andhra Pradesh
Ambedkar Statue Inauguration : అంబేద్కర్‌ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా […]
Published Date - 06:24 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
NTR Death Anniversary : ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం’- బాబు
ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి (NTR Death Anniversary) నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు , అభిమానులు , టీడీపీ శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ (NTR) కు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు […]
Published Date - 08:52 AM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
AP Fibernet Scam : సుప్రీం కోర్ట్ లో ఆగిపోయిన చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ
చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు (AP Fibernet Scam) విచారణలో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. కానీ అయితే జస్టిస్ బేలా ఎం. […]
Published Date - 05:15 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
Published Date - 03:35 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
AP : కాసేపట్లో సుప్రీం కోర్ట్ లో ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ..టెన్షన్ లో బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస కేసుల విచారణ టెన్షన్ పెట్టిస్తున్నాయి. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 08:47 AM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
CBN - Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Published Date - 02:18 PM, Tue - 16 January 24 -
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Published Date - 10:30 PM, Sat - 13 January 24 -
#Andhra Pradesh
TDP MLA Candidates First List : టీడీపీ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులు వీరేనా..?
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ (YCP) అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగెలుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి ..కొత్త వారికీ అవకాశం ఇస్తున్నారు జగన్. ఇప్పటీకే మూడు లిస్ట్ లను విడుదల చేసి దాదాపు హాఫ్ మంది అభ్యర్థులను ఖరారు చేయగా..ఇప్పుడు టిడిపి (TDP) కూడా తమ మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నట్లు […]
Published Date - 11:20 AM, Fri - 12 January 24