HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokeshs Distance From Jenda Sabha

Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?

  • Author : Sudheer Date : 28-02-2024 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Dhuram
Lokesh Dhuram

జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన వారిని ఏమాత్రం నిరాశ పరచకుండా ఇరు పార్టీల నేతలు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఇక చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు వారి వారి స్టయిల్ లో అదరగొట్టారు. మొదటి సభ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడం తో ఇరు పార్టీల్లో జోష్ పెరిగింది. అయితే ఈ సభలో ఓ లోటు కనిపించింది. అదే యువ నేత , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హాజరు కాకపోవడం.

చంద్రబాబు జైల్లో ఉన్న క్రమంలో పవన్ వెంట నడిచిన లోకేష్..ఆ తర్వాత ఎక్కడ ఇరువురు కనిపించిన దాఖలు పెద్దగా కనిపించలేదు. పవన్ – చంద్రబాబు మద్యే పొత్తుల వ్యవహారం , అభ్యర్థుల ఎంపిక , ప్రకటన జరిగాయి..ఆ సందర్భాలలో ఎక్కడ కూడా లోకేష్ కనిపించలేదు. ఇక ఈరోజు మొదటి ఉమ్మడి సభలో కూడా లోకేష్ కనిపించకపోయేసరికి అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. పవన్‌ కళ్యాణ్ తో ఉన్న విభేదాలే దీనికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు బయటకు రావడం మొదలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

జనసేనతో అధికారాన్ని పంచుకునే విషయంలో గతంలో నారా లోకేష్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వస్తే అయిదు సంవత్సరాల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో జనసేన నుండి కాస్త ఘాటైన విమర్శలే వచ్చాయి. జగన్ ను గద్దె దించడమే మొదటి లక్ష్యం కావాలని, అధికారాల పంపిణీ గురించి మాట్లాడుకోవడానికి సరైన సమయం కాదంటూ ..నారా లోకేష్‌ను ఉద్దేశించి పరోక్షంగా పవన్ చురకలు అంటించారంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుండే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ఇప్పుడు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నిజంగా ఆ విభేదాలే కారణమా..లేక మరేదైనా ఉందా..అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సభ ఫై వైసీపీ నేతలు తమ మాటలకు పని చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుండి మీడియా లో వారి హడావిడి మొదలు కాబోతుంది కావొచ్చు. ఇప్పటికే మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా స్పందించడం కూడా జరిగింది.

Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • nara lokesh
  • pawankalyan
  • TDP Janasena Janda Sabha

Related News

Nara Lokesh Bos

Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే, లోకేష్ కేవలం చంద్రబాబు నీడలో కాకుండా స్వయం ప్రతిభతో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టుల వెనుక లోకేష్ కృషి ఉందని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Pemmasani Vs Ambati

    Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

Latest News

  • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd