Chandrababu
-
#Telangana
Minister Ponguleti : కాంగ్రెస్ గెలుపులో చంద్రబాబు పాత్రను బయటపెట్టిన మంత్రి పొంగులేటి
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పాత్ర గురించి బయటకు తెలియజేసారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ (TDP) దూరంగా ఉండి, కాంగ్రెస్ (Congress Party) కు మద్దతు (Support) తెలిపిన సంగతి తెలిసిందే. ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ దూరంగా ఉందని చెపుతున్న..బిఆర్ఎస్ నేతలు మాత్రం తన శిష్యుడు రేవంత్ ను సీఎం చేసేందుకే పోటీ చేయలేదని..చంద్రబాబు (Chandrababu) ఆలోచనలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలువగలిగిందని […]
Date : 02-02-2024 - 1:20 IST -
#Andhra Pradesh
Kurnool TDP MLA Candidates : కర్నూలు టీడీపీ అభ్యర్థులు ఫిక్స్…రావాల్సింది ప్రకటనే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP) ఓ పక్క నియోజకవర్గ ఇంచార్జ్ లను ప్రకటిస్తూనే..మరోపక్క ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు జగన్ (Jagan). ఇక టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సైతం ఈసారి జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. దీంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటీకే చెరో […]
Date : 02-02-2024 - 10:53 IST -
#Andhra Pradesh
AP : స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసి జైలుపాలైన చంద్రబాబు: ఎంపీ మార్గాని భరత్
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన ఆరోపణలపై స్పందించారు. తనపై బాబు చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసి జైలుపాలైన చంద్రబాబు తనను విమర్శించొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ మార్గాని భరత్ బాబు ఆరోపణలను ఖండించారు. తాను నీతి, నిజాయతీగా రాజకీయ సేవ చేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజల హృదయాలలో స్థానం […]
Date : 30-01-2024 - 11:29 IST -
#Andhra Pradesh
TDP : నాది విజన్.. జగన్ ది పాయిజన్ : టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 30-01-2024 - 8:10 IST -
#Andhra Pradesh
Chandrababu : ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
సోమవారం రాజమండ్రి కాతేరు (Katheru)లో జరిగిన ‘రా.. కదలిరా’ (Ra Kadalira)సభలో చంద్రబాబు (Chandrababu )కు పెను ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్‌ను జనసేనకు కేటాయించడంతో బొడ్డు వెంకటరమణ వర్గీయులు చంద్రబాబు ఫై విరుచుకపడ్డారు. ఈ క్రమంలోనే బాబు స్టేజీ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారు. దీంతో బాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు. వెంటనే సెక్యూరిటీ ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ వర్గ కార్యకర్తలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి […]
Date : 29-01-2024 - 5:33 IST -
#Andhra Pradesh
Inner Ring Road Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ముఖ్యంగా తనపై అధికార పార్టీ పెట్టిన కేసుల్లో భారీ ఊరట లభిస్తూ వస్తున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ […]
Date : 29-01-2024 - 12:56 IST -
#Andhra Pradesh
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని […]
Date : 28-01-2024 - 10:58 IST -
#Andhra Pradesh
TDP : రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది : చంద్రబాబు
ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైయ్యారు. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నానని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందన్నారు. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడని.. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలేనని.. జగన్ సభలకు స్వచ్ఛందంగా వచ్చిన […]
Date : 28-01-2024 - 9:07 IST -
#Andhra Pradesh
Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!
ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. నేడు శనివారం వైసీపీ అధినేత జగన్ (Jagan) భీమిలీ లో ఎన్నికల శంఖారావం పూరిస్తే..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటీకే రా..కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నేడు పీలేరు , ఉరవకొండ సభల్లో పాల్గొని , జగన్ ఫై నిప్పులు చెరిగారు. ఉరవకొండ సభలో జగన్ ఫై తనదైన శైలి లో పంచులు […]
Date : 27-01-2024 - 9:11 IST -
#Andhra Pradesh
Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు
పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి […]
Date : 27-01-2024 - 3:20 IST -
#Andhra Pradesh
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు. We’re now […]
Date : 27-01-2024 - 10:47 IST -
#Andhra Pradesh
Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం (2024 Elections) దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవైపోతుంది. ముఖ్యంగా జనసేన – టిడిపి (TDP-Janasena) కూటమి లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే అధికార పార్టీ వైసీపీ (YCP) లో చేరారో..ఇప్పుడు అదే స్థాయిలో టిడిపిలో చేరుతున్నారు. టికెట్ రాని నేతలతో పాటు ఈసారి విజయం టిడిపి దే అని ధీమా గా ఉన్న నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది […]
Date : 27-01-2024 - 10:21 IST -
#Andhra Pradesh
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. టికెట్ల పంపకాలు ఈ ఇరు నేతల మధ్య విభేదాలకు కారణం […]
Date : 26-01-2024 - 5:35 IST -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Date : 22-01-2024 - 2:59 IST -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Date : 21-01-2024 - 11:19 IST