1st Test
-
#Sports
IND vs BAN 1st Test: 4 వికెట్లతో బంగ్లాను వణికించిన భూమ్ భూమ్ బుమ్రా
IND vs BAN 1st Test: జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశారు. సిరాజ్ 10-1 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆకాశ్‌దీప్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు
Published Date - 03:53 PM, Fri - 20 September 24 -
#Sports
Chennai Pitch Report: బంగ్లాకు చుక్కలు చూపించేది స్పిన్నర్లే
Chennai Pitch Report: చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే ఆధిపత్యం కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు రాణించినా రాణించకపోయినా ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది.
Published Date - 02:27 PM, Wed - 18 September 24 -
#Sports
IND vs BAN Playing XI: కీపర్ రేసులో పంత్ వర్సెస్ ధృవ్
IND vs BAN Playing XI : రిషబ్ పంత్, ధృవ్ జురెల్ ఇద్దరిలో ఎవరికి తొలి టెస్టు మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. తొలి మ్యాచ్ లో పంత్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది.
Published Date - 02:17 PM, Wed - 18 September 24 -
#Sports
IND vs ENG 1st Test: నాలుగు తప్పులతో చేజారిన విజయం… భారత్ ఓటమికి కారణాలివే
ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రాంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ పరాజయం పాలయింది.
Published Date - 10:46 AM, Mon - 29 January 24 -
#Speed News
IND vs ENG : ఇంగ్లాండ్ దే హైదరాబాద్ టెస్ట్.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
IND vs ENG : సొంతగడ్డపై భారత్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 06:42 PM, Sun - 28 January 24 -
#Sports
Ravindra Jadeja: వైరల్ అవుతున్న జడేజా ఖడ్గం ఫీట్ వీడియో
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీమ్ ను దెబ్బకొట్టాడు
Published Date - 06:51 PM, Sat - 27 January 24 -
#Sports
IND vs ENG: కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Published Date - 05:22 PM, Thu - 25 January 24 -
#Sports
IND vs ENG: వణికించిన స్పిన్నర్లు.. 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు
హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా జోడీ మెరిసింది. చురకత్తులాంటి బంతులకు బ్రిటిషర్లు చేతులెత్తేశారు.
Published Date - 01:13 PM, Thu - 25 January 24 -
#Sports
IND vs ENG: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్‌లో భారత్‌ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు.
Published Date - 06:13 PM, Wed - 24 January 24 -
#Sports
IND vs ENG: బ్యాటర్ గానే కేఎల్ రాహుల్: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ ని కాదని ఇతర ఆటగాడికీ కీలక బాధ్యతలు అప్పజెప్పాడు
Published Date - 04:16 PM, Wed - 24 January 24 -
#Sports
IND vs ENG: భారత్,ఇంగ్లాండ్ తొలి టెస్టుకు కౌంట్ డౌన్.. ఫేవరెట్ గా టీమిండియా
IND vs ENG: ఆఫ్గనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ స్వీప్ చేసిన టీమిండియా ఇక రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీబిజీగా ఉన్నాయి. సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ […]
Published Date - 06:57 PM, Mon - 22 January 24 -
#Sports
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్‌కు చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Published Date - 03:42 PM, Sat - 20 January 24 -
#Sports
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Published Date - 04:15 PM, Wed - 27 December 23 -
#Sports
IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ
కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.
Published Date - 03:38 PM, Wed - 27 December 23 -
#Sports
IND vs SA 1st Test:కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన రబడా
సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రబడా విజృంభణ
Published Date - 07:33 PM, Tue - 26 December 23