HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Why Is Kohli Retiring From Test Format Know The Big Reason

Kohli Retiring: టెస్టుల‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌.. కార‌ణ‌మిదేనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.

  • Author : Gopichand Date : 10-05-2025 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli Retiring
Kohli Retiring

Kohli Retiring: రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ (Kohli Retiring) ప్రకటించాడు. రోహిత్ శర్మ ఇకపై భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడడు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడనే చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకంటే రోహిత్ లాగే విరాట్ ఇటీవలి టెస్ట్ ఫామ్ కూడా చెడ్డగా ఉంది. విరాట్‌తో కలిసి ఆడే ఒక ఆటగాడు ఇటీవల వెల్లడించిన విషయం ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ టెస్ట్ క్రికెట్‌తో విసిగిపోయానని చెప్పాడు.

విరాట్ కోహ్లీ పెద్ద హింట్ ఇచ్చాడు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత అతని బ్యాట్ 8 ఇన్నింగ్స్‌లలో విఫలమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారత జట్టు ఆటగాడు ఒకరు విరాట్ కోహ్లీ గురించి చెబుతూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు విరాట్ పలుమార్లు టెస్ట్ క్రికెట్‌తో విసిగిపోయానని చెప్పాడని వెల్లడించాడు. అయితే ఆ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు విరాట్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ, భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో చెడు పరిస్థితిలో ఉన్నారు. కోహ్లీ ఈ పర్యటనలో 5 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు.

Also Read: Virat Kohli: ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్‌.. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్‌?

మీడియా నివేదికల ప్రకారం.. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో అతను బీసీసీఐని కూడా సంప్రదించాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత బీసీసీఐ అతనికి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇచ్చిందని స‌మాచారం. బీసీసీఐతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీని ఇంగ్లండ్ పర్యటనకు పంపాలని కోరుకుంటోంది. ఎందుకంటే అతను భారత జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు. విరాట్ టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై గణనీయమైన రన్స్ సాధించాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • IND vs ENG
  • Kohli Retiring
  • rohit sharma
  • sports news
  • test cricket
  • virat kohli

Related News

Punjab Kings

పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కానోలీ కూడా ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో అతను తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు.

  • Harshit Rana

    ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • Vaibhav Suryavanshi

    ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

  • Bcci Naman Awards 2026 Shubman Gill

    శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

  • Suryakumar Yadav

    10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

  • Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!

  • ఏప్రిల్ నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

  • Monalisa Marriage : ఏంటీ.. మోనాలిసా పెళ్లి చెల్లదా..?

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd