HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Did Not Leave Team For Family Reason

Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-12-2023 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

Virat Kohli: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిగ్ షాకిచ్చాడు. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వచ్చినట్టే వచ్చి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో ఏమైందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగానే విరాట్ ఇండియా వచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.

విరాట్ కోహ్లీ ముందుగా ప్లాన్ చేసిన లండన్ ట్రిప్‌కి వెళ్లాడట. ఈ విషయం బీసీసీఐ కి ముందే తెలుసట. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ షెడ్యూల్ గురించి టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసని చెప్పారు. అతని లండన్ పర్యటన ముందే ఫిక్స్ అయినట్టు చెప్పాడు. దీంతో విరాట్ జట్టుని వీడడానికి అసలు కారణం రివీల్ అయింది.

కోహ్లి డిసెంబర్ 15న భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు బయల్దేరి, ఆ తర్వాత మూడు రోజులు జట్టుతోనే ఉండి డిసెంబర్ 19న లండన్ వెళ్లిపోయాడని బీసీసీఐ సీనియర్ అధికారి సమాచారం ఇచ్చారు.

Also Read: AP News: ఏపీలో ఎన్నికల హీట్..ఈసీ రివ్యూ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Family Reason
  • ind vs sa
  • london
  • south africa
  • test series
  • virat kohli

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

    Latest News

    • Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

    • Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

    • Relationship: ఎప్పుడూ తాగి ఉండే భర్తతో ఎలా ఉండాలి?

    • Kavith-KCR: కేసీఆర్‌ టార్గెట్‌గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

    • Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

    Trending News

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd