Test Series
-
#Sports
Ind vs SA: గువాహటి టెస్ట్‌కు రబడా ఔట్
ప్రెస్ మీట్‌లో బవుమా మాట్లాడుతూ రబడా గాయం ఇంకా నయం కాలేదని, ఈ దశలో రిస్క్ తీసుకోవడం సరైంది కాదని మెడికల్ టీమ్ క్లియర్‌గా చెప్పిందన్నారు.
Date : 21-11-2025 - 9:00 IST -
#Sports
Shubman Gill: టెస్ట్ క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించిన గిల్!
భారత్ స్కోరు 161 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ ఒక ఫోర్ కొట్టి జట్టు స్కోరును 162 పరుగులకు చేర్చాడు. ఈ ఫోర్ అతనికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనితో అతను టెస్ట్ క్రికెట్‌లో 300 ఫోర్ల మైలురాయిని చేరుకున్నాడు.
Date : 03-10-2025 - 3:19 IST -
#Sports
IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఇటీవలి కాలంలో ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ నిర్వహణపై చాలా చర్చ జరిగింది. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా బుమ్రా వర్క్‌లోడ్ నిర్వహణ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
Date : 24-09-2025 - 2:17 IST -
#Sports
KL Rahul- Umpire Clash: కేఎల్ రాహుల్, అంపైర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
ఈ వాగ్వాదంతో కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్‌తో ఈ విధమైన వాగ్వాదం లెవెల్-1 లేదా లెవెల్-2 నేరం కిందకి వస్తుంది.
Date : 02-08-2025 - 10:34 IST -
#Sports
Dhruv Jurel: టీమిండియాకు గుడ్ న్యూస్.. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు!
భారత జట్టులో ఎన్. జగదీశన్‌ను కూడా వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చారు. అయితే, అతను ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే జురెల్ ఇంతకు ముందు భారత్ తరపున టెస్ట్ ఆడాడు.
Date : 30-07-2025 - 6:30 IST -
#Sports
Shubman Gill: 35 ఏళ్ల కల.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చరిత్ర సృష్టించిన కెప్టెన్ గిల్, రికార్డులీవే!
భ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
Date : 27-07-2025 - 6:18 IST -
#Sports
Shubman Gill: తొలి రోజు ముగిసిన ఆట.. గిల్ సూపర్ సెంచరీ, భారత్ స్కోర్ ఎంతంటే?
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇప్పటికీ అతడి కంటే ముందున్నాడు. కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో శతకం సాధించిన నాల్గవ భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
Date : 03-07-2025 - 12:09 IST -
#Sports
Bumrah: కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన బుమ్రా!
విదేశాల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక 5 వికెట్లు తీసిన రికార్డులో జస్ప్రీత్ బుమ్రా కపిల్ దేవ్ రికార్డును సమం చేశారు. సెనా దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా వసీమ్ అక్రమ్ రికార్డును బద్దలు కొట్టారు.
Date : 23-06-2025 - 2:25 IST -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Date : 20-06-2025 - 12:56 IST -
#Sports
Khaleel Ahmed: 4 ఓవర్లలో నాలుగు వికెట్లు.. అదరగొట్టిన ఖలీల్ అహ్మద్!
స్కోర్‌బోర్డ్‌లో మరో నాలుగు పరుగులు జోడవగానే ఖలీల్ జట్టు కెప్టెన్ జేమ్స్ రీవ్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. జార్జ్ హిల్‌కు ఖాతా తెరిచే అవకాశం కూడా ఇవ్వకుండా భారతీయ ఫాస్ట్ బౌలర్ అతడిని సున్నాకి ఔట్ చేశాడు.
Date : 08-06-2025 - 9:44 IST -
#Sports
Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భారత్ జట్టు ఇదే!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 20 జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇది రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
Date : 07-06-2025 - 11:13 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ తర్వాత!
ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. అతని మంచి ప్రదర్శన భారత జట్టుకు కూడా మేలు చేస్తుంది.
Date : 10-01-2025 - 3:02 IST -
#Sports
Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలు.. కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే..!
ఈ సమయంలో సిడ్నీ టెస్ట్ నుండి వైదొలగడం తన నిర్ణయమని రోహిత్ స్పష్టం చేశాడు. అతను ఇక్కడ (సిడ్నీ) వచ్చి ఈ విషయాన్ని కోచ్ (గౌతమ్ గంభీర్), చీఫ్ సెలెక్టర్ (అజిత్ అగార్కర్)కి తెలియజేసాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
Date : 04-01-2025 - 5:19 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడా? జట్టు నుంచి తొలగించారా?
ఈ ఆస్ట్రేలియా టూర్ రోహిత్ శర్మకు చాలా చెడుగా మారింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయిన రోహిత్ రెండో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చి నిరాశపరిచాడు.
Date : 03-01-2025 - 1:20 IST -
#Speed News
Rohit Sharma – Virat Kohli : సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ట్రెండింగ్
Rohit Sharma - Virat Kohli : ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్ చివరి దశకు వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పర్యటన వారికి చాలా ముఖ్యమైంది. అయితే, ఈ మంచి ఛాన్స్ ను ఉపయోగించుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు.
Date : 30-12-2024 - 11:32 IST