HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Clean Bowled For 6 In Delhi On Ranji Trophy

Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట‌.. మ‌రోసారి నిరాశ‌ప‌ర్చిన కోహ్లీ

విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Author : Gopichand Date : 31-01-2025 - 4:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli Clean Bowled
Virat Kohli Clean Bowled

Delhi, Ranji Trophy, Virat Kohli Clean Bowled, Domestic Cricket, Sports News, Cricket News

Virat Kohli Clean Bowled: పేలవ ఫామ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ఢిల్లీకి రంజీ ట్రోఫీ ఆడేందుకు వ‌చ్చిన విరాట్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నారు. అయితే అటు అభిమానులకు, ఇటు రన్ మెషీన్ కు నిరాశే ఎదురైంది. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ మ‌రోసారి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియ‌న్‌కు (Virat Kohli Clean Bowled) చేరుకున్నాడు.

కేవలం 6 పరుగులకే విరాట్ కోహ్లీ ఔట్‌

విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విమ‌ర్శ‌లు, బ్యాడ్ ఫామ్‌ నుండి బయటపడేందుకు విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ కూడా అత‌ను అభిమానులు, టీమిండియాను నిరాశ‌ప‌ర్చాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 6 పరుగులు మాత్రమే చేయగలిగి హిమాన్షు సాంగ్వాన్ చేతిలో ఔట్ అయ్యాడు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.

Also Read: KCR Hot Comments: నేను కొడితే మాములుగా ఉండదు.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb

— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025

విరాట్‌ కోహ్లి ఫామ్‌తో టీమిండియాలో టెన్ష‌న్‌

ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లి ఆఫ్-సైడ్ బంతిని కొట్టే ప్ర‌య‌త్నంలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సునీల్ గవాస్కర్‌తో సహా పలువురు సీనియర్ క్రికెటర్లు కోహ్లీ ఔట్ అయిన తీరుపై విమ‌ర్శ‌లు చేశారు. రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో కింగ్ ఔట్‌ పద్ధతి మార్చుకుని బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరు ఇంకా ప‌రిష్కారం అయితే కాలేదు. ఇక కోహ్లీ ఫామ్ లో లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద సమస్యగా మారే అవ‌కాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • delhi
  • Domestic Cricket
  • Ranji Trophy
  • sports news
  • Virat Kohli Clean Bowled

Related News

KL Rahul

ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించనుంది. 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది.

  • T20 World Cup

    టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • Sports Breakups

    2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

  • Kane Williamson

    టెస్ట్ క్రికెట్‌కు విలియ‌మ్స‌న్‌ రిటైర్మెంట్?!

  • India vs Pakistan

    బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

Latest News

  • ఒకరిచ్చిన తాంబూలం మళ్ళీ ఇంకొకరికి ఇవ్వవచ్చా దోషము ఉంటుందా !

  • నిరంతర అలసటకు అసలు కారణం నిద్ర లోపమేనా? నిపుణుల హెచ్చరికలు ఇవే!

  • శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!

  • లలితా దేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా.. అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలి?

  • చికెన్ వండుతున్నారా? అయితే ఇలా శుభ్రం చేయండి!

Trending News

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd