Domestic Cricket
-
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణయం.. ముంబై నుంచి గోవాకు!
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే సీజన్‌లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది.
Published Date - 08:40 AM, Thu - 3 April 25 -
#Sports
Ranji Trophy Final: 74 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన కేరళ.. రంజీ ఫైనల్లో చోటు!
74 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో కేరళ జట్టు ఎప్పుడూ ఫైనల్స్‌కు చేరుకోలేదు. కానీ ఇప్పుడు ఆ జట్టు, కేరళ అభిమానుల 74 ఏళ్ల నిరీక్షణ ముగిసింది.
Published Date - 01:45 PM, Fri - 21 February 25 -
#Sports
Suryakumar Yadav: 2,0,14,12, 0, 9.. గతన ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ చేసిన పరుగులివే!
ముంబై వర్సెస్ హర్యానా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగించాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి యువ బౌలర్ సుమిత్ కుమార్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Published Date - 02:27 PM, Sat - 8 February 25 -
#Sports
Virat Kohli Fan: విరాట్ కోహ్లీ అభిమానిపై పోలీసులు పిడిగుద్దులు.. ఏం చేశాడో చూడండి!
విరాట్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం కాబోతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా అతను భాగమయ్యాడు. అతను ఈ సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Published Date - 06:39 PM, Sat - 1 February 25 -
#Sports
Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!
వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది.
Published Date - 04:31 PM, Sat - 1 February 25 -
#Sports
Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ
విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 04:49 PM, Fri - 31 January 25 -
#Sports
Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ
దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు.
Published Date - 08:08 AM, Fri - 31 January 25 -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.
Published Date - 10:43 AM, Wed - 29 January 25 -
#Sports
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
ఎందుకంటే ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడే లిస్ట్‌లో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రసారం కోసం ప్రతి రౌండ్‌లో మూడు మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది.
Published Date - 11:36 AM, Tue - 28 January 25 -
#Sports
Kohli Declines Captaincy: కెప్టెన్సీ వద్దన్న కింగ్ కోహ్లీ
కోహ్లీపై ఉన్న అభిమానం కారణంగా ఢిల్లీ క్రికెట్ బోర్డు కోహ్లీకి సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కానీ కోహ్లీ ఆటపై మాత్రమే ద్రుష్టి పెట్టాలని అనుకున్నాడు.
Published Date - 02:20 PM, Mon - 27 January 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. హిట్‌మ్యాన్ బాటలోనే జైస్వాల్!
జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో పదేళ్ల విరామం తర్వాత రోహిత్ దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
Published Date - 10:57 AM, Sun - 26 January 25 -
#Sports
Rohit vs Virat: రంజీలో రోహిత్ వర్సెస్ విరాట్!
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 155 మ్యాచ్‌ల్లో 48.23 సగటుతో 11479 పరుగులు చేశాడు.
Published Date - 08:15 PM, Fri - 24 January 25 -
#Sports
Ranji Trophy: పిచ్ మాత్రమే మారింది.. మన స్టార్ ఆటగాళ్ల ఆట కాదు!
పంజాబ్‌కు ఆడుతున్న శుభమాన్ గిల్ ఫామ్ కూడా ఇలాగే ఉంది. గిల్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇదే సమయంలో ఢిల్లీకి ఆడేందుకు వచ్చిన రిషబ్ పంత్ అతికష్టమ్మీద ఖాతా తెరిచి ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
Published Date - 09:19 PM, Thu - 23 January 25 -
#Sports
Ranji Trophy: రంజీ ట్రోఫీలో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. 5 వికెట్లతో విధ్వంసం!
సౌరాష్ట్ర బౌలింగ్‌లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో జడేజా 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి 5 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.
Published Date - 03:43 PM, Thu - 23 January 25 -
#Sports
Rahane Backs Rohit: రోహిత్‌కు ఏం చేయాలో చెప్పాల్సిన పని లేదు…హిట్‌మ్యాన్‌కు రహానే సపోర్ట్!
రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు చాలా ముఖ్యం. హిట్‌మ్యాన్ చాలా కాలంగా పరుగులు చేయకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
Published Date - 07:41 PM, Wed - 22 January 25