Virat Kohli Clean Bowled
-
#Sports
Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ
విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 04:49 PM, Fri - 31 January 25