Ranji Trophy
-
#Sports
Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!
25 ఏళ్ల ఈ కుడిచేతి ఆల్-రౌండర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో పాటు ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా సంచలనం సృష్టించాడు.
Date : 09-11-2025 - 9:18 IST -
#Sports
Ajinkya Rahane: అజింక్య రహానే సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Date : 21-08-2025 - 6:34 IST -
#Sports
Suryakumar Yadav: 2,0,14,12, 0, 9.. గతన ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ చేసిన పరుగులివే!
ముంబై వర్సెస్ హర్యానా మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగించాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి యువ బౌలర్ సుమిత్ కుమార్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Date : 08-02-2025 - 2:27 IST -
#Sports
Wriddhiman Saha: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
అంతర్జాతీయ స్థాయిలో సాహా 40 టెస్టుల్లో కనిపించాడు. 29.41 సగటుతో 1,353 పరుగులు, అలాగే తొమ్మిది ODIలు ఆడాడు. 41 పరుగులు చేశాడు.
Date : 01-02-2025 - 6:58 IST -
#Sports
DDCA Felicitates Virat Kohli: అప్పుడు కోహ్లీని మర్చిపోయిన ఢిల్లీ.. ఇప్పుడు ప్రత్యేక గౌరవం!
DDCA Felicitates Virat Kohli: దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు విరాట్ కోహ్లీ (DDCA Felicitates Virat Kohli) జనవరి 30న అరుణ్ జైట్లీ స్టేడియంలో అడుగుపెట్టాడు. ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ తొలి రోజు బ్యాటింగ్ చేయలేదు. ఆయన్ను చూసేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. అయితే రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటై ప్రేక్షకులను, […]
Date : 31-01-2025 - 7:46 IST -
#Sports
Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ
విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Date : 31-01-2025 - 4:49 IST -
#Sports
Virat Kohli Trolls Delhi Crowd: ఎవరూ తిని రాలేదా? ఫ్యాన్స్ లో జోష్ నింపిన కోహ్లీ
దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. జాతీయ జట్టు మ్యాచ్ లు లేనప్పుడు ప్రతీ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చెప్పడంతో పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు విరాట్ కూడా బరిలోకి దిగాడు.
Date : 31-01-2025 - 8:08 IST -
#Sports
Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?
రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.
Date : 30-01-2025 - 6:15 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటేనే క్రేజ్.. విరాట్ మీద అభిమానంతో ఫ్యాన్ ఏం చేశాడంటే?
రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఢిల్లీ తరఫున కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.
Date : 30-01-2025 - 1:34 IST -
#Sports
Virat Kohli Ranji Fees: రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత? లక్షల్లో నష్టం?
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 20 నుంచి 40 రంజీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ.50 వేలు పొందుతున్నారు. దీని ప్రకారం రైల్వేస్‌తో రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి రూ.2 లక్షలు అందుతాయి.
Date : 30-01-2025 - 7:34 IST -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.
Date : 29-01-2025 - 10:43 IST -
#Sports
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
ఎందుకంటే ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడే లిస్ట్‌లో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రసారం కోసం ప్రతి రౌండ్‌లో మూడు మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది.
Date : 28-01-2025 - 11:36 IST -
#Sports
Kohli Declines Captaincy: కెప్టెన్సీ వద్దన్న కింగ్ కోహ్లీ
కోహ్లీపై ఉన్న అభిమానం కారణంగా ఢిల్లీ క్రికెట్ బోర్డు కోహ్లీకి సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కానీ కోహ్లీ ఆటపై మాత్రమే ద్రుష్టి పెట్టాలని అనుకున్నాడు.
Date : 27-01-2025 - 2:20 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. హిట్‌మ్యాన్ బాటలోనే జైస్వాల్!
జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో పదేళ్ల విరామం తర్వాత రోహిత్ దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
Date : 26-01-2025 - 10:57 IST -
#Sports
Rohit vs Virat: రంజీలో రోహిత్ వర్సెస్ విరాట్!
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 155 మ్యాచ్‌ల్లో 48.23 సగటుతో 11479 పరుగులు చేశాడు.
Date : 24-01-2025 - 8:15 IST