HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >The Rajasthan Royals Franchise Has Been Sold Ahead Of Ipl 2026

రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది.

  • Author : Gopi Date : 24-03-2026 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasthan Royals
Rajasthan Royals

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008 ఐపీఎల్ సీజన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అయితే కొంతమంది యువ ఆటగాళ్ల కారణంగా ఈ ఫ్రాంచైజీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోంది. అయితే లీగ్ ప్రారంభానికి కేవలం 3 రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు అమ్ముడైపోయింది. ఒక అమెరికన్ వ్యాపారవేత్త ఈ జట్టును రూ. 15 వేల కోట్లకు పైగా భారీ ధరకు కొనుగోలు చేశారు.

రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

మనోజ్ బదాలే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని తన పూర్తి షేర్లను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. నివేదికల ప్రకారం.. యూఎస్ వ్యాపారవేత్త, కన్సార్టియం కంపెనీ యజమాని కాల్ సోమాని ఫ్రాంచైజీలోని 100 శాతం షేర్లను రూ. 15,000 కోట్ల నుండి రూ. 15,300 కోట్ల మధ్య ధరకు తన సొంతం చేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2026 సీజన్ వరకు ఈ జట్టు మనోజ్ బదాలే పేరు మీదనే ఉంటుంది. ఈ డీల్ ప్రకారం.. ఐపీఎల్ 2027 నుండి జట్టు బాధ్యతలు కాల్ సోమాని చేతుల్లోకి వెళ్తాయి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ‘రెయిన్ గ్రూప్’ పర్యవేక్షణలో ఈ ఒప్పందం ఖరారైంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరకు కాల్ సోమాని ఈ డీల్‌ను దక్కించుకున్నారు.

Also Read: YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!

పెరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విలువ

ఐపీఎల్ మొదటి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లుగా తేలింది. ఈ డీల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ కూడా భారీగా పెరిగింది. ఆర్‌సీబీ విలువ ఇప్పుడు 2 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఆర్‌సీబీని కొనుగోలు చేసే రేసులో ముందున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 సమయంలో ఆ ఒప్పందం కూడా ఖరారు కావచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ డీల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • IPL
  • IPL 2026
  • Manoj Badale
  • rajasthan royals
  • sports news

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd