IPL 2026
-
#Sports
Yash Dayal: ఆర్సీబీ స్టార్ ఆటగాడిపై 14 పేజీల ఛార్జిషీట్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో దయాల్ ప్రదర్శన బాగానే ఉంది.
Published Date - 09:49 AM, Sun - 12 October 25 -
#Sports
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. రాజస్థాన్ రాయల్స్ నుంచి శాంసన్ ఔట్?!
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్ ప్రదర్శన గత కొన్ని సీజన్ల నుండి తగ్గుతోంది. రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకున్న హెట్మెయర్ 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు.
Published Date - 02:20 PM, Sat - 11 October 25 -
#Sports
CSK: సీఎస్కే కీలక నిర్ణయం.. ఈ ఆటగాళ్లను విడుదల చేయనున్న చెన్నై!
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగలిగింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే 10 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది.
Published Date - 10:30 AM, Sat - 11 October 25 -
#Sports
IPL 2026 : డిసెంబర్ లో ఐపీఎల్-2026 వేలం!
IPL 2026 : ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించే అవకాశం ఉందని క్రిక్‌బజ్ వెల్లడించింది
Published Date - 06:10 PM, Fri - 10 October 25 -
#Sports
IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!
ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లు చౌకగా మారాయి. ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
Published Date - 09:00 PM, Thu - 4 September 25 -
#Sports
BCCI President: బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరేనా?
సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి.
Published Date - 10:30 AM, Thu - 4 September 25 -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌తో విభేదాలు.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి సంజూ?
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ నుండి వైదొలిగారు. హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
Published Date - 07:15 PM, Mon - 1 September 25 -
#Sports
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?!
వచ్చే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు అవుతారు? ఈ రేసులో ఒకటి కాదు మూడు పేర్లు ఉన్నాయి. మొదటి పేరు ఐపీఎల్ 2025లో కూడా కెప్టెన్సీకి జట్టు యాజమాన్యం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాడిదే.
Published Date - 06:20 PM, Sun - 31 August 25 -
#Sports
Dravid: రాజస్థాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్ బై చెప్పటానికి ప్రధాన కారణాలీవేనా?
అయితే రాజస్థాన్ రాయల్స్ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు అవుతారో చూడాలి.
Published Date - 01:02 PM, Sun - 31 August 25 -
#Sports
11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైరల్!
సల్మాన్ నిజార్ తన 86 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్సర్లు కొట్టాడు. కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్‌లో అతను ఇలా అద్భుతంగా రాణించడం ఇది మొదటిసారి కాదు.
Published Date - 08:25 PM, Sat - 30 August 25 -
#Sports
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్.. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్!
రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో ఒక పకటన విడుదల చేసింది. అందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2026కు ముందు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటారని తెలిపారు.
Published Date - 02:53 PM, Sat - 30 August 25 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ కోసం రంగంలోకి కేకేఆర్?!
కేకేఆర్ యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపింది. దీనికి బదులుగా కేకేఆర్ తమ జట్టులోని యువ ఆటగాళ్లైన అంగక్రిష్ రఘువంశీ (రూ. 3 కోట్లు) లేదా రమణదీప్ సింగ్ (రూ.4 కోట్లు)లో ఒకరిని ఎంచుకోవాలని రాజస్థాన్‌కు ఆఫర్ ఇచ్చింది.
Published Date - 03:50 PM, Sat - 16 August 25 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వెళ్లటం కష్టమేనా?
యాజమాన్యంతో శాంసన్ వైరం వెనుక ప్రధాన కారణాలలో ఒకటి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను RR విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం అని కూడా నివేదిక వెల్లడించింది.
Published Date - 09:21 PM, Thu - 14 August 25 -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంసన్?
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు.
Published Date - 08:52 PM, Thu - 7 August 25 -
#Sports
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని సీజన్లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
Published Date - 12:35 PM, Sun - 3 August 25