HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Schedule Till Ipl 2025

Team India Schedule: 2025 ఐపీఎల్ వ‌ర‌కు టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

  • Author : Gopichand Date : 30-05-2024 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Schedule
Team India Schedule

Team India Schedule: IPL 2024లో వివిధ జట్లతో ఆడిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఏకమై 2024 T20 ప్రపంచ కప్ కోసం అమెరికా చేరుకున్నారు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జూన్ 05న ఐర్లాండ్‌తో టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమ్ ఇండియా (Team India Schedule)కు మ్యాచ్‌లు ఉండవు లేదా చాలా తక్కువ అని మీరు అనుకుంటే.. మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. తదుపరి IPL 2025 వరకు టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది

  • IPL 2024 తర్వాత టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్ 2024 ఆడుతుంది. ఇది జూన్ 2న ప్రారంభమవుతుంది. ఫైనల్ జూన్ 29 న జరుగుతుంది.
  • టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.
  • అనంత‌రం మెన్ ఇన్ బ్లూ శ్రీలంకలో పర్యటిస్తుంది. అక్కడ 3 ODI, 3 T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది.
  • ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. 2 టెస్టులు, 3 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
  • అనంత‌రం స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది.
  • దీని తర్వాత ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీనికి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది.
  • ఆసీస్ తో సిరీస్ త‌ర్వాత‌ భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Also Read: T20 Cup: కోహ్లీ, రోహిత్ శర్మ T20 కప్ కొట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ఆ త‌ర్వాల ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడటానికి సమయం వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని మ‌న‌కు తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించబోదని తాజాగా వెలువడ్డ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీకి సంబంధించి ఎలాంటి పరిష్కారం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

పైన పేర్కొన్న అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ICC టోర్నమెంట్లలో T20 ప్రపంచ కప్ 2024 మినహా, ఏదీ షెడ్యూల్ ప్రకటించబడలేదు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • ICC Champions Trophy 2025
  • ind vs pak
  • India team
  • IPL 2025
  • team india
  • Team india Schedule

Related News

IPL 2026

ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ఐపీఎల్ రాబోయే సీజన్ మార్చి 28 నుండి ప్రారంభమై, మే 31న ఫైనల్ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే అంతకుముందు మార్చి 26 నుండి మే 30 వరకు ఉండవచ్చని వార్తలు వచ్చాయి.

  • BCCI

    భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

  • IPL 2026

    ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

  • India Prize Money After Winning T20 World Cup 2026

    టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd