ICC Champions Trophy 2025
-
#Sports
Champions Trophy 2025: భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ ఎలా ఉందంటే? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
ICC ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారతదేశంలో దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు JioStarలో 110 బిలియన్ నిమిషాలతో సహా 137 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని సంపాదించింది.
Published Date - 11:03 PM, Fri - 21 March 25 -
#Speed News
BCCI Cash Prize: టీమిండియాకు భారీ నజరానా.. రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ!
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
Published Date - 12:06 PM, Thu - 20 March 25 -
#Sports
Varun Chakaravarthy: నన్ను భారత్ రావొద్దని బెదిరించారు.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి
ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన కొన్ని క్లిష్ట అనుభవాలను పంచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత భారత్‌కు తిరిగి రావద్దని హెచ్చరించారని, టోర్నీ నుంచి భారత్ త్వరగా నిష్క్రమించిన తర్వాత చెన్నైలోని తన ఇంటికి కూడా కొందరు వచ్చారని వరుణ్ వెల్లడించాడు.
Published Date - 08:03 PM, Sat - 15 March 25 -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ సంచలన ప్రకటన.. గుర్తింపు రాలేదని కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియా 4వ స్థానంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను అందించాడు.
Published Date - 03:55 PM, Tue - 11 March 25 -
#Sports
Chahal With Secret Girl: విడాకుల తర్వాత ‘మిస్టరీ గర్ల్’తో కనిపించిన చాహల్.. ఫోటో వైరల్!
భారత జట్టుకు మద్దతుగా చాహల్ కూడా దుబాయ్ చేరుకున్నాడు. చాహల్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Published Date - 08:21 PM, Sun - 9 March 25 -
#Sports
New Zealand Innings: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టకరమని మరోసారి నిరూపించుకున్నాడు.
Published Date - 06:22 PM, Sun - 9 March 25 -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ.. కేవలం అడుగు దూరంలోనే!
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసే అవకాశం రోహిత్‌కి ఉంది.
Published Date - 07:30 AM, Sun - 9 March 25 -
#Sports
Rohit- Kohli Retirement: కోహ్లీ, రోహిత్ రిటైర్ కాబోతున్నారా? గిల్ ఏమన్నాడంటే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను గెలుస్తానని గిల్ నమ్మకంగా ఉన్నాడు. ఫైనల్ కోసం మేమంతా ఉత్సాహంగా ఉన్నాం. గత సారి 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవలేకపోయాం. కానీ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నామని అన్నాడు.
Published Date - 08:15 PM, Sat - 8 March 25 -
#Sports
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ రెచ్చిపోతాడా?
వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎటాక్ విరాట్ కోహ్లీకి చాలా ఇష్టమని గణంకాలు చెబుతున్నాయి. కింగ్ కోహ్లి ఇప్పటివరకు కివీస్ జట్టుతో వన్డే క్రికెట్‌లో మొత్తం 32 మ్యాచ్‌ల్లో బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు.
Published Date - 07:28 PM, Fri - 7 March 25 -
#Sports
ICC Player Of Month Nominees: ఐసీసీ ప్రత్యేక అవార్డుకు శుభ్‌మన్ గిల్ నామినేట్!
ఫిబ్రవరి నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కి శుభ్‌మన్ గిల్ నామినేట్ అయ్యాడు. ఫిబ్రవరిలో భారత్ తరఫున గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు.
Published Date - 05:47 PM, Fri - 7 March 25 -
#Sports
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రద్దు అయితే.. కప్ ఎవరిది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి మ్యాచ్ మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ రోజు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ రిజర్వ్ డే రోజున అంటే మార్చి 10న జరుగుతుంది.
Published Date - 07:21 PM, Thu - 6 March 25 -
#Speed News
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్లో భారత్‌తో తలపడేది న్యూజిలాండే!
363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ర్యాన్ రికెల్టన్ కేవలం 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డుసెన్ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.
Published Date - 10:42 PM, Wed - 5 March 25 -
#Sports
MS Dhoni Replacement: టీమిండియాకు మరో ధోనీ.. ఎవరో తెలుసా?
బ్యాట్స్‌మెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌ని ముగించేవాడు. ఇది కాకుండా వికెట్ కీపర్‌గా, అతను మైదానంలో బౌలర్‌లకు, కెప్టెన్‌కు కూడా సహాయం చేశాడు.
Published Date - 09:10 PM, Wed - 5 March 25 -
#Sports
Rohit- Kohli Angry: కుల్దీప్ యాదవ్‌పై కోహ్లి-రోహిత్ ఆగ్రహం.. వీడియో వైరల్
కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వైపు షాట్ ఆడాడు. బౌండరీపై నిలబడిన విరాట్ కోహ్లి విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి బంతిపైకి దూసుకెళ్లి వేగంగా బంతిని కుల్దీప్ వైపు విసిరాడు.
Published Date - 05:53 PM, Tue - 4 March 25 -
#Sports
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారో తెలుసా?
ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్ సెమీఫైనల్ ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
Published Date - 04:00 PM, Tue - 4 March 25