Vijay Hazare Trophy
-
#Sports
టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు అస్వస్థత!
ఈ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.
Date : 03-01-2026 - 2:28 IST -
#Sports
దుబాయ్‌లో విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ వేడుకలు!
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ నెల వరకు భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
Date : 31-12-2025 - 9:45 IST -
#Sports
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్‌లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Date : 31-12-2025 - 5:15 IST -
#Sports
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!
గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.
Date : 28-12-2025 - 6:15 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్.. వెనుక పెద్ద ప్లానింగే ?
ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మను తొలి బంతికే ఔట్ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా చెప్పాడు. రిస్క్ తీసుకుని బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని, ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచి ప్లాన్ సక్సెస్ చేశామని తెలిపాడు. ఈ అనూహ్య వికెట్ బోరాను ఒక్కసారిగా హైలైట్ చేసింది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 94 బంతుల్లో […]
Date : 27-12-2025 - 11:14 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?
అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.
Date : 25-12-2025 - 4:44 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!
మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేశాడు. సకిబుల్ గని 40 బంతుల్లో 128 పరుగులు నాటౌట్ (10 ఫోర్లు, 12 సిక్సర్లు) చేశాడు.
Date : 24-12-2025 - 7:43 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. సెంచరీలు చేసిన కోహ్లీ, రోహిత్!
మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.
Date : 24-12-2025 - 3:47 IST -
#Sports
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 5 సిక్సర్లు, 16 ఫోర్లతో 190 రన్స్ !
Vaibhav Suryavanshi : విజయ్ హజారే ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది.. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బిహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. కాగా, ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో […]
Date : 24-12-2025 - 12:46 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల తర్వాత రోహిత్!
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా, ఆయుష్ బదోని వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఢిల్లీ జట్టు గ్రూప్-డి లో ఉంది.
Date : 22-12-2025 - 6:14 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మకు నో ఛాన్స్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో కడుపు సంబంధిత సమస్యతో యశస్వి జైస్వాల్ పుణెలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన పునరాగమనం గురించి సంజయ్ పాటిల్ అప్‌డేట్ ఇస్తూ.. "మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జైస్వాల్ ముంబై జట్టులోకి వస్తారు" అని చెప్పారు.
Date : 19-12-2025 - 3:40 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత!
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా 31 వన్డే మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లలో అతను 65.39 సగటుతో 1504 పరుగులు చేశాడు. కోహ్లీ దక్షిణాఫ్రికాపై 5 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు సాధించాడు.
Date : 30-11-2025 - 2:25 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్న విరాట్, రోహిత్?!
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా తదుపరి వన్డే మ్యాచ్‌ను నవంబర్ 30న ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 6 మధ్య జరుగుతుంది.
Date : 26-10-2025 - 10:55 IST -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్ నిర్ణయం.. బీసీసీఐ అసంతృప్తి!
భారత్ తరఫున తన చివరి ఐదు T20 మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, రెండు డకౌట్‌లు అయిన శాంసన్.. చివరిసారిగా డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికాతో ODI ఆడాడు.
Date : 17-01-2025 - 6:24 IST