Sports
-
Edgbaston: ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో బుమ్రా చివరి టెస్ట్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. వీపు నొప్పి కారణంగా బుమ్రా మ్యాచ్ మధ్యలోనే వదిలి స్కాన్ కోసం వెళ్లవలసి వచ్చింది.
Date : 28-06-2025 - 11:35 IST -
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాలో భారీ మార్పులు?!
ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్ట్‌లో ఆడకపోతే మహ్మద్ సిరాజ్ భారత బౌలింగ్ దాడిని నడిపించే అవకాశం ఉంది. భారత స్క్వాడ్‌లో బుమ్రా తర్వాత మహ్మద్ సిరాజ్ అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్.
Date : 28-06-2025 - 8:00 IST -
Teamindia Captain: గిల్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్?
ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ తర్వాత ఆగస్టులో భారత్.. బంగ్లాదేశ్‌లో వైట్ బాల్ సిరీస్ (3 ODIలు, 3 T20Iలు) ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టులో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉందని, కెప్టెన్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
Date : 27-06-2025 - 2:10 IST -
Rohit Sharma: ‘కోపం ఎప్పుడూ ఉంటుంది’.. వన్డే వరల్డ్ కప్ ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు!
రోహిత్ చెప్పిన ప్రకారం.. బ్యాటింగ్‌కు దిగినప్పుడు అతను నేరుగా ప్రతీకార భావనతో ఆడడు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య నిరంతరం సరదాగా, హాస్యంగా సంభాషణలు జరుగుతాయి.
Date : 27-06-2025 - 12:30 IST -
Pat Cummins: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్..!
రెండవ రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు తీశాడు. దీనితో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నిలిచాడు.
Date : 27-06-2025 - 11:55 IST -
Virat- Rohit: ఆస్ట్రేలియాలో విరాట్, రోహిత్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
భారత క్రికెట్ జట్టు అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జట్టు 3 వన్డే, 5 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 25 వరకు జరుగుతుంది.
Date : 27-06-2025 - 9:55 IST -
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?
లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడిలో పడ్డారు. ఈ పరిస్థితిలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తమ ప్లేయింగ్ 11లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
Date : 26-06-2025 - 9:15 IST -
Jasprit: జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు దూరం, 44 ఓవర్ల వర్క్ లోడ్పై ఆందోళనలు: రిపోర్ట్
తాజాగా వీలైనంత కాలంగా వెన్నెముక గాయం నుంచి కోలుకుని టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన బుమ్రా, లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో 24.4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు.
Date : 26-06-2025 - 9:01 IST -
Jasprit Bumrah Smoking: ఫీల్డ్‌లో సిగరెట్ తాగిన బుమ్రా.. అసలు నిజమిదే, వీడియో వైరల్!
భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Date : 26-06-2025 - 8:59 IST -
England: భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్ జట్టు ఇదే.. విధ్వంసకర బౌలర్ జట్టులోకి!
ఇంగ్లండ్ భారత్‌తో జరిగే రెండవ టెస్ట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. చాలా కాలం తర్వాత జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి వచ్చాడు. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది.
Date : 26-06-2025 - 8:55 IST -
Yashasvi Jaiswal: జైస్వాల్ క్యాచ్‌లను వదిలేయడానికి కారణమిదేనా.. వీడియో వైరల్!
భారత మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ తన X ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో జైస్వాల్ వదిలిన క్యాచ్‌ల గురించి విశ్లేషణ చేశాడు.
Date : 26-06-2025 - 12:25 IST -
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది? స్పోర్ట్స్ హెర్నియా అంటే ఏమిటి?
ఐపీఎల్ 2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కోసం లండన్ వెళ్లాడు. ఇప్పుడు సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
Date : 26-06-2025 - 9:56 IST -
India Pacer: భారత్ జట్టు నుంచి స్టార్ ఆటగాడు ఔట్!
భారత స్క్వాడ్ నుండి హర్షిత్ రాణాను తొలగించారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు హర్షిత్ రాణా పేరు జట్టులో లేదు.
Date : 26-06-2025 - 9:43 IST -
Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Dating : ఈ కామెంట్లతో 2018లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారానికి ముగింపు పలికినట్టయింది. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్య పర్సనల్ లైఫ్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా అవుతూనే ఉంటుంది
Date : 25-06-2025 - 9:39 IST -
India- England Series: బెన్ డకెట్ శతకంతో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం – 1-0తో సిరీస్‌లో ఆధిక్యం
తర్వాత జో రూట్ (84 బంతుల్లో నాటౌట్ 53; 6 ఫోర్లు) మరియు జేమీ స్మిత్ (నాటౌట్ 44) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. స్టోక్స్‌తో రూట్ 49 పరుగులు, స్మిత్‌తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
Date : 24-06-2025 - 11:57 IST -
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
PTIతో మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ ఇలా అన్నారు. జయ్ షాకు తనదైన పని విధానం ఉంది. కానీ అతని మంచి విషయం ఏమిటంటే అతను భారత క్రికెట్‌ను మెరుగుపరచాలని కోరుకున్నాడు.
Date : 24-06-2025 - 9:45 IST -
India vs England: పదే పదే వర్షం.. డ్రా దిశగా భారత్- ఇంగ్లాండ్ మొదటి టెస్ట్!
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఆధిక్యంలో కనిపించింది. వర్షానికి ముందు ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 181 పరుగులు సాధించింది.
Date : 24-06-2025 - 8:27 IST -
Shivam Dube: కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిన టీమిండియా ప్లేయర్!
భారత జట్టు ఆటగాడు శివమ్ దుబే ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్ ప్రాపర్టీ పోర్టల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ అపార్ట్‌మెంట్ల ధర 27.50 కోట్ల రూపాయలు.
Date : 24-06-2025 - 6:21 IST -
Headingley Test: లీడ్స్ చరిత్రలో అత్యధికంగా చేజ్ చేసిన స్కోర్లు ఇవే!
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 6 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌కు 371 పరుగులు చేయాలి. క్రికెట్ రికార్డులను చూస్తే.. ఈ చేజ్ చాలా కష్టతరమైనది.
Date : 24-06-2025 - 10:30 IST -
Ind Vs Eng: ఇంగ్లాండ్‌పై భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సిందే!
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత జట్టు దిగువ స్థాయి బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 333 వద్ద 4 వికెట్లు ఉండగా.. తదుపరి 6 వికెట్లు 31 పరుగులలోపు పడిపోయాయి.
Date : 24-06-2025 - 9:19 IST