Sports
-
Glenn Maxwell: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన మాక్స్‌వెల్!
గ్లెన్ మాక్స్‌వెల్‌కు ఇది 8వ టీ20 సెంచరీ. అతను తన స్వదేశీయులైన ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌తో సహా 5 మంది దిగ్గజాల సరసన చేరాడు. మాక్స్‌వెల్ తొలి 11 పరుగులు చేయడానికి 15 బంతులు ఆడాడు. కానీ ఆ తర్వాత దాన్ని సరిదిద్దాడు.
Date : 18-06-2025 - 1:40 IST -
Virat Kohli London House: టీమిండియా ఆటగాళ్లకు లండన్‌లో విందు ఏర్పాటు చేసిన విరాట్ కోహ్లీ!
విరాట్ కోహ్లీ తన మొదటి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ టూర్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ టూర్‌లో అతను 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. అతని గరిష్ఠ స్కోరు 39 రన్స్.
Date : 17-06-2025 - 6:17 IST -
Big Bash League: బిగ్ బాష్ లీగ్ కోసం విరాట్ కోహ్లీ స్నేహితుడు నామినేషన్!
2008లో విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 వరల్డ్ కప్ ఆడిన సిద్ధార్థ్ కౌల్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కోసం తన పేరును డ్రాఫ్ట్‌లో నమోదు చేశాడు.
Date : 17-06-2025 - 5:52 IST -
Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
జూన్ 12న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోయింది. 241 మంది ప్రయాణికులలో దీర్ఘ్ పటేల్ అనే క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్‌కు క్రికెట్ ఆడాడు.
Date : 17-06-2025 - 11:57 IST -
ICC Women World Cup Schedule: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ విడుదల.. ఈసారి ప్రత్యేకతలీవే!
టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా గత చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
Date : 17-06-2025 - 9:37 IST -
5 Wickets In 5 Balls: టీ20 క్రికెట్‌లో సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు, వీడియో వైరల్!
ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో అతను వరుసగా 5 బంతుల్లో ఐదుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. మొదటి మూడు బంతుల్లో కుడిచేతి బ్యాటర్లను బోల్డ్ చేశాడు. ఆ తర్వాత నాల్గవ బంతికి ఎడమచేతి బ్యాటర్‌ను బౌల్డ్ చేశాడు.
Date : 17-06-2025 - 8:26 IST -
ICC Women’s World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
ICC Women’s World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా విడుదల చేసింది.
Date : 16-06-2025 - 6:27 IST -
WTC 2025-27 Schedule: డబ్ల్యూటీసీ 2025-27 పూర్తి షెడ్యూల్ ఇదే.. 9 జట్లు మొత్తం 71 మ్యాచ్‌లు!
WTC 2025-27 షెడ్యూల్ ప్రకారం.. ఈ సమయంలో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 22 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ 21 మ్యాచ్‌లు ఆడుతుంది. రెండేళ్ల ఈ షెడ్యూల్‌లో భారత్ ఎప్పుడు, ఎవరితో టెస్ట్ సిరీస్ ఆడనుందో తెలుసుకుందాం.
Date : 15-06-2025 - 9:40 IST -
India Playing XI: ఇంగ్లాండ్‌తో టీమిండియా తొలి టెస్టు.. భారత జట్టు ఇదే!
ఇంగ్లాండ్‌లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో లేదా ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
Date : 15-06-2025 - 6:55 IST -
Australian Players: టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్న ఆసీస్ కీలక ఆటగాళ్లు?!
ఆస్ట్రేలియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ నాథన్ లియన్ కూడా ఈ ఫైనల్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Date : 15-06-2025 - 6:27 IST -
WTC Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏయే జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ అంటే?
భారత జట్టు ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో మూడవ స్థానంలో నిలిచింది. దీని కారణంగా టీమ్ ఇండియాకు 1.44 మిలియన్ డాలర్లు లభించాయి. ఇది భారతీయ రూపాయల్లో సుమారు 12 కోట్ల రూపాయలు.
Date : 15-06-2025 - 4:45 IST -
Kohli Record Break: టీ20ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్!
క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 14,562 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ రెండవ స్థానంలో, పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు పొలార్డ్ నాల్గవ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ ఐదవ స్థానానికి పడిపోయాడు.
Date : 15-06-2025 - 4:05 IST -
Ind vs NZ: రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే షెడ్యూల్ ఇదే!
BCCI న్యూజిలాండ్‌తో భారత్ ఆడబోయే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ 2026 ప్రారంభంలో జరుగుతుంది. వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో వన్డే మ్యాచ్‌లు జనవరి 11, 14, 18 తేదీలలో జరుగుతాయి.
Date : 15-06-2025 - 1:45 IST -
ICC Rules : వన్డేలలో రెండు కొత్త రూల్స్. ఐసీసీ గ్రీన్ సిగ్నల్
ICC Rules : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వన్డే మ్యాచ్‌ల కోసం రెండు కీలకమైన కొత్త నిబంధనలను ఆమోదించింది.
Date : 15-06-2025 - 1:30 IST -
VVS Laxman: గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్.. టీమిండియాలో కీలక మార్పు!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తల్లి ఐసీయూలో చేరారు. దీని కారణంగా ప్రస్తుతం గంభీర్ భారత్‌లోనే ఉన్నారు. ఆయన లేని సమయంలో భారత జట్టు, ఇండియా ఎ జట్లు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నారు.
Date : 15-06-2025 - 1:23 IST -
Australia Lose: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవటానికి కారణాలీవే!
లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. బౌలర్లు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను 138 పరుగులకే కట్టడి చేసి 74 పరుగుల ఆధిక్యం సాధించారు.
Date : 14-06-2025 - 6:36 IST -
South Africa: సౌతాఫ్రికా సంచలనం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజయం, తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గిన బవుమా సేన!
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంలో సౌతాఫ్రికా ఓపెనర్ మార్కరమ్, కెప్టెన్ బవుమా కీలక పాత్ర పోషించారు.
Date : 14-06-2025 - 5:21 IST -
Boundary Catches: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇకపై ఇలా క్యాచ్ పడితే నాటౌట్!
MCC నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల ఉన్నప్పుడు బంతిని కేవలం ఒక్కసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వా, క్యాచ్‌ను పూర్తి చేయడానికి ఫీల్డర్ బౌండరీ లోపలికి తిరిగి రావాలి.
Date : 14-06-2025 - 2:52 IST -
WTC Final Host: బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారత్ ఇంకా 8 సంవత్సరాలు ఆగాల్సిందే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణ 2029-31 సీజన్ వరకు ఇంగ్లండ్ చేతుల్లోనే ఉంటే భారత్ WTC ఫైనల్ ఆతిథ్యం ఇవ్వడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
Date : 14-06-2025 - 11:59 IST -
Southafrica: మార్కరమ్ సూపర్ సెంచరీ.. తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గే దిశగా దక్షిణాఫ్రికా!
మూడవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం. మార్క్‌రమ్‌తో పాటు కెప్టెన్ టెంబా బవుమా కూడా 65 పరుగులతో క్రీజ్‌లో బలంగా నిలిచాడు.
Date : 14-06-2025 - 11:46 IST