Sports
-
వచ్చే ఐపీఎల్ లో ఫ్రాంచైజీల కోచ్ లు ఎవరో తెలుసా ?
ఐపీఎల్ 15వ సీజన్ కు ఫ్రాంచైజీల సన్నాహాలు మొదలయ్యాయి.ఒకవైపు ఆటగాళ్ళ వేలంపై దృష్టి పెడుతూనే తమ జట్లకు సంబంధించి కోచ్ , సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకునే పనిని పూర్తి చేసేసాయి. ఒక్క అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తప్పిస్తే.. మిగిలిన జట్లన్నీ కూడా కోచ్ లను ఎంపిక చేసుకున్నాయి.
Date : 04-01-2022 - 3:57 IST -
Rohit Sharma Fitness : బరువు తగ్గేందుకు శ్రమిస్తున్న హిట్ మ్యాన్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. గాయంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయానికి కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో వన్డే సిరీస్ కు సెలక్టర్లు రోహిత్ ను ఎంపిక చేయలేదు.
Date : 04-01-2022 - 3:18 IST -
Team India : కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
Date : 04-01-2022 - 3:10 IST -
సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
Date : 04-01-2022 - 3:07 IST -
Virat Kohli : కోహ్లీ…అంతా ఓకేనా ?
భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది
Date : 03-01-2022 - 4:42 IST