Sports
-
Shikhar: సౌతాఫ్రికా బయలుదేరిన వన్డే జట్టు ఆటగాళ్ళు
భారత్, సౌతాఫ్రికా మధ్య ఒకవైపు మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్వదేశంలో క్వారంటైన్ , ఫిట్ నెస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 9 మంది క్రికెటర్లు ఇవాళ ముంబై నుండి కేప్ టౌన్ బయలుదేరారు.
Date : 12-01-2022 - 11:13 IST -
IND vs SA ODI: స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కు కరోనా
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న వాష్టింగ్టన్ సుందర్ బుధవారం భారత వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లతో కలిసి కేప్‌టౌన్ బయలుదేరాల్సి ఉంది.
Date : 12-01-2022 - 11:12 IST -
IPL 2022 : మహారాష్ట్రలో ఐపీఎల్ 2022 ?
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్ళిపోయాయి. నైట్ కర్ఫ్యూ , వీకెండ్ కర్ఫ్యూ. వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ భారత్ లో జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
Date : 11-01-2022 - 12:06 IST -
Virat Kohli : విమర్శకులకు కోహ్లీ కౌంటర్
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ క్రీజులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే.. పిచ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన సందర్భాలు అనేకం. ఇక ఛేజింగ్ లో అయితే కోహ్లీకి ఉన్న సక్సెస్ రికార్డ్ మరే బ్యాటర్ కూ లేదు. ఇది మొన్నటి వరకూ... ఇప్పుడు మాత్రం కథ మారింది.
Date : 11-01-2022 - 11:50 IST -
IPL 2022 : కెప్టెన్ గా అడుగుపెట్టనున్న హార్థిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలానికి ముందు పలు వార్తలు అభిమానుల్లో జోష్ ను పెంచుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కాని కొత్త ఫ్రాంచేజీలు ఎంపిక చేసుకునే ఆటగాళ్ళు ఎవరనే దానిపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఐపీఎల్ లోకి కొత్తగా లఖ్ నవూ , అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి.
Date : 11-01-2022 - 11:34 IST -
Novak Djokovic : జకోవిచ్ కు రిలీఫ్..
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఊరట లభించింది. జకోవిచ్ వీసాను వెంటనే పునరుద్ధరించాలని మెల్ బోర్న్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు వచ్చి టీకా పత్రాలు సమర్పించకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీసాను రద్దు చేసి జకోను క్వారంటైన్ కు తరలించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు జకోవిచ్. గత ఐదు రోజులుగా జరుగుతున
Date : 10-01-2022 - 2:40 IST -
Jasprit Bumrah: కేప్ టౌన్ పై బూమ్రా ఎమోషనల్ పోస్ట్
భారత బౌలింగ్ విభాగంలో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ పేసర్ గా ఎదిగాడు జస్ప్రీత్ బూమ్రా. ప్రస్తుతం భారత పేస్ దళాన్ని లీడ్ చేస్తున్న బూమ్రా తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు.
Date : 10-01-2022 - 2:38 IST -
Team India: సఫారీ గడ్డపై ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ?
ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ ఫార్మేట్ కు సంబంధించి భారత్ కు అందని సిరీస్ విజయం ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికాలోనే. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడ పర్యటించినా ఒక్కసారి కూడా భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది.
Date : 10-01-2022 - 2:28 IST -
IPL 2021 : వేలం తర్వాతే ఐపీఎల్ వేదికపై తుది నిర్ణయం
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి కూడా టోర్నీ ఇక్కడ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. దీంతో ఈ సారి కూడా ఐపీఎల్‌ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Date : 10-01-2022 - 12:06 IST -
Football:పోరాడి ఓడిన హైదరాబాద్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)-8వ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (కేబీఎఫ్‌సీ)తో మ్యాచ్‌లో తుదికంటూ పోరాడి పరాజయం పాలైంది.
Date : 09-01-2022 - 10:14 IST -
Archery:ఆర్చరీకి పునర్వైభవం తీసుకొస్తాం – రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షడు కామినేని అనిల్
దేశంలో, రాష్ట్రంలో ఆర్చరీ క్రీడకు పునర్వైభవం తీసుకొస్తామని తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ చెప్పారు. అందులో భాగంగానే దశాబ్దానికి పైగా నిలిచిపోయిన జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ (ఎనఆర్‌ఏటీ)ను ఎన్టీపీసీ సహకారంతో తిరిగి ప్రారంభించామని తెలిపారు.
Date : 08-01-2022 - 9:47 IST -
Cape Town Test: మూడో టెస్టుకు భారత జట్టులో మార్పులివే!
భారత్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఫలితం కేప్ టౌన్ మ్యాచ్ తేల్చబోతోంది.సఫారీ పర్యటనలో తొలి టెస్టు గెలిచి జోరు మీద కనిపించిన భారత్ కు సెంచూరియన్ లో సౌతాఫ్రికా షాకిచ్చింది.
Date : 07-01-2022 - 5:40 IST -
Capetown: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరం.. ఆందోళన కలిగిస్తున్న కేప్ టౌన్ రికార్డులు!
టెస్టుల్లో భారత్ కు అందని ద్రాక్షగా ఊరిస్తున్న సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ విజయాన్ని ఈ సారి కోహ్లీసేన సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. గత రెండేళ్ళుగా భారత్ టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండడం,
Date : 07-01-2022 - 5:32 IST -
Jaffer :రాహుల్ కంటే రహానే బెస్ట్ ఛాయిస్ : జాఫర్
కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయానికి అడుగుదూరంలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా జోహెనస్ బర్గ్ లో పరాజయం పాలైంది.
Date : 07-01-2022 - 4:28 IST -
ICC: స్లో ఓవర్ రేట్ పై ఐసీసీ కొత్త రూల్
అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ సర్వసాధారణంగా మారిపోయింది. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పలు జట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమవుతున్నాయి.
Date : 07-01-2022 - 4:21 IST -
స్టార్ ప్లేయర్స్ కు సెలక్టర్ల షాక్..
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
Date : 06-01-2022 - 5:48 IST -
Australian Open 2022 : జకోవిచ్ కు షాక్… వీసా రద్దు
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. అతని వీసాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆధారాలు చూపించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Date : 06-01-2022 - 3:56 IST -
జకోవిచ్ వ్యాక్సిన్ ప్రూఫ్ చూపించాల్సిందే..తేల్చి చెప్పిన ఆస్ట్రేలియా ప్రధాని
(Photo Courtesy : AFP via Getty Images) ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ముందు వివాదం చెలరేగింది. వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ కు నిర్వాహకులు వ్యాక్సిన్ మినహయింపు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
Date : 05-01-2022 - 5:24 IST -
Rishabh Pant: యువ వికెట్ కీపర్ పై గవాస్కర్ ఫైర్
(Image Credit : AFP) టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ పరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లోనూ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
Date : 05-01-2022 - 5:21 IST -
Shardul Thakur : జోహెనెస్ బర్గ్ లో శార్దూల్ రికార్డుల మోత
(Image Credit : AP) సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సీరీస్ ఆరంభానికి ముందు అందరూ బుమ్ర, షమీ , సిరాజ్ ల గురించే మాట్లాడారు. శార్ధూల్ ఠాకూర్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
Date : 05-01-2022 - 5:19 IST