Sports
-
MS Dhoni : ధోనితో నాకేం గొడవలు లేవు
ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ, ధోనీ గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు
Date : 02-02-2022 - 10:45 IST -
IPL 2022 Auction: సన్ రైజర్స్ కన్నేసిన ఆల్ రౌండర్లు వీరే
క్రికెట్ లో ఆల్ రౌండర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో వారే మ్యాచ్ ను మలుపుతిప్పుతుంటారు.
Date : 31-01-2022 - 3:10 IST -
Dinesh Karthik : మళ్లీ టీమ్ ఇండియా లోకి వస్తా
ప్రస్తుతం భారత జట్టుకు సరైన ఫినిషర్ లేడు.ధోని తర్వాత టీమ్ ఇండియా ఫినిషర్ పాత్రలో హార్దిక్ పాండ్యా సరిపోతాడని అంతా భావించారు.
Date : 31-01-2022 - 11:08 IST -
Jason Holder : భారత్ కు హోల్డర్ వార్నింగ్
భారత్ తో సిరీస్ కు ముందు వెస్టిండీస్ జట్టు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది.
Date : 31-01-2022 - 11:06 IST -
Rafael Nadal : నాదల్.. కింగ్ ఆఫ్ టెన్నిస్!
వయసు మీద పడింది... దీనికి తోడు వరుస గాయాలు... వాటి నుండి కోలుకున్నా వెంటాడిన ఫిట్నెస్ సమస్యలు... ఇంకేముందు క్లే కోర్ట్ కింగ్ రఫెల్ నాదల్ కెరీర్ ముగిసినట్టే.
Date : 31-01-2022 - 11:05 IST -
IPL 2022 : ఐపీఎల్ కు ఫాన్స్ ఎంట్రీపై బీసీసీఐ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ స్వదేశంలోనే జరగనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపిన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికొచ్చినట్టు సమాచారం.
Date : 31-01-2022 - 10:44 IST -
Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నాదల్..
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ విజయం సాధించి.. రికార్డు సృష్టించారు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ నిలిచిన ఆటగాడిగా నాదల్ నిలిచారు.
Date : 30-01-2022 - 11:48 IST -
Australian Open Final: ఆష్లే బార్టీదే ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ , వరల్డ్ నెంబర్ వన్ ఆష్లే బార్టీ చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
Date : 29-01-2022 - 4:42 IST -
Rohit Sharma : రోహిత్ అద్భుతమైన కెప్టెన్ : సామి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నప్పటి నుండీ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికపై చాలా మంది మంచి నిర్ణయంగానే అభివర్ణించారు.
Date : 29-01-2022 - 3:47 IST -
CSK Record : చెన్నై సూపర్ కింగ్స్ మరో రికార్డ్
ఐపీఎల్ 15వ సీజన్ ఇంకా ఆరంభమే కాలేదు... అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ ఏంటీ అనుకుంటున్నారా...
Date : 29-01-2022 - 3:08 IST -
David Warner : వార్నర్ కు ఐపీఎల్ కెప్టెన్సీ కష్టమే
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఇప్పటికే ఏఏ ఆటగాళ్ళను తీసుకోవాలనే దానిపై వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి.
Date : 29-01-2022 - 2:13 IST -
Voice Note Row : విండీస్ జట్టులో గొడవలు
వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది
Date : 29-01-2022 - 12:21 IST -
Rohit Sharma : ఫిట్ నెస్ సమస్యలు ఉన్న వ్యక్తికి కెప్టెన్సీనా ?
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ ఇంకా ప్రకటించ లేదు. వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే టెస్ట్ ఫార్మాట్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
Date : 29-01-2022 - 11:56 IST -
Virat Kohli RCB : మళ్ళీ కోహ్లీకే RCB పగ్గాలు ?
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు మొదలుపెట్టేశాయి.
Date : 28-01-2022 - 1:23 IST -
MS Dhoni : చెన్నై కెప్టెన్ గా ధోనీనే…
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు గుడ్ న్యూస్...చెన్నై జట్టు సారథిగా ధోనీనే కొనసాగనున్నాడు.
Date : 28-01-2022 - 12:50 IST -
Team India Quarantine : టీమిండియాకు 3 రోజులు క్వారంటైన్
సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న భారత ఆటగాళ్ళు ఇప్పుడే కాస్త రిలాక్సవుతున్నారు
Date : 28-01-2022 - 12:33 IST -
Ms Dhoni : చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది.
Date : 28-01-2022 - 12:02 IST -
IPL 2022 Venue : ఐపీఎల్ 2022 సీజన్ ఎక్కడో తెలుసా..
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ 15వ సీజన్ వేదిక ఖరారైంది. ఈ సారి భారత్ లోనే ఈ మెగా లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
Date : 28-01-2022 - 11:47 IST -
వయసు 93.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో తగ్గేదే లే..
93 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు...ప్రశాంతమైన జీవితం గడుపుతారు.. మనవలు,మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు.
Date : 27-01-2022 - 12:34 IST -
Virat Kohli : కోహ్లీ…2-3 నెలలు బ్రేక్ తీసుకో…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.
Date : 27-01-2022 - 11:54 IST