Sports
-
India vs West Indies: ప్రసిద్ధ్ పేస్ అదిరింది
వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ గెలుస్తుందని చాలా మంది ఊహించలేదు.
Date : 10-02-2022 - 12:06 IST -
India vs WI: వన్డే సిరీస్ భారత్ దే
సొంత గడ్డ పై టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్ట్ ఇండీస్ తో జరిగిన రెండో వన్డేలోనూ గెలిచిన భారత్ సీరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది.
Date : 09-02-2022 - 10:03 IST -
Gujarat Titans : హార్థిక్ పాండ్యా ఐపీఎల్ టీమ్ పేరేంటో తెలుసా ?
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన అహ్మదాబాద్ .. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది.
Date : 09-02-2022 - 2:00 IST -
IPL Auction 2022 : వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ వీళ్ళే
ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు ఫ్రాంచైజీలన్నీ తమ తుది జట్లపై ఓ అంచనాకు వస్తున్నాయి.
Date : 09-02-2022 - 1:19 IST -
IPL 2022 Auctions: వేలంలో సన్ రైజర్స్ వ్యూహమిదే
ఐపీఎల్ 2022 మెగా వేోలం శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా జరగనుంది.
Date : 09-02-2022 - 12:21 IST -
MS Dhoni : ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ సీజన్ కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ... మహి అప్పుడే ప్రాక్టీస్ షురూ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం చెన్నై ఫ్రాంచైజీతో పాటు సన్నాహాల్లో బిజీగా ఉన్న ధోనీ... ప్రాక్టీస్ నూ వదల్లేదు
Date : 09-02-2022 - 11:13 IST -
IPL 2022 : వెళ్ళి మీ నాన్నతో ఆటోలు నడుపుకో…
క్రికెట్ లో నిలకడగా రాణిస్తేనే జట్టులో చోటు ఉంటుంది... అభిమానుల్లో ఫాలోయింగ్ ఉంటుంది
Date : 08-02-2022 - 2:45 IST -
Hardik Pandya : దాదా చెప్పినా వినని పాండ్యా
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో...వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగట్టుగానే రాణించకుంటే వేటు పడక తప్పదు.
Date : 08-02-2022 - 2:43 IST -
IPL Auction 2022 : వార్నర్ ఫైనల్ బిడ్ ఎంతో తెలుసా ?
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కోసం ఈ సారి వేలంలో హోరాహోరీ పోటీ తప్పేలా లేదు.
Date : 08-02-2022 - 2:42 IST -
Under 19 : అండర్ 19 క్రికెటర్లకు షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ఇంకా మూడు రోజులే సమయం మిగిలి ఉంది
Date : 08-02-2022 - 2:41 IST -
IND vs WI : రెండో వన్డేకు భారత తుది జట్టు ఇదే
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఘనవిజయం సాధించిన భారత్ ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది.
Date : 08-02-2022 - 2:39 IST -
IPL Auction 2022 : ఎప్పటికీ ఆర్సీబీతోనే అంటున్న ‘విరాట్ కోహ్లీ’..!
ఆర్సీబీ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. తన 8 ఏళ్ల నాయకత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్క ట్రోఫీని కూడా కోహ్లీ అందించని విషయం తెలిసిందే.
Date : 08-02-2022 - 11:39 IST -
Gavaskar Warning : కోహ్లీకి గవాస్కర్ వార్నింగ్..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి అభిమానుల్ని నిరాశ పరిచాడు. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అల్జారీ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు.
Date : 07-02-2022 - 5:06 IST -
Raj Bawa: యువీతో రాజ్‌బవాకు ఉన్న లింకేంటి ?
అండర్ 19 క్రికెట్‌లో మనకు తిరుగులేదని నిరూపిస్తూ భారత ఐదోసారి ప్రపంచకప్ గెలిచింది.
Date : 07-02-2022 - 10:58 IST -
విభేదాలు పక్కన పెట్టేసిన కోహ్లీ, రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగిన తొలి వన్డేలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
Date : 07-02-2022 - 10:38 IST -
ODI: తొలి వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చారిత్రక 1000వ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి నుండి కనీస పోటీ కూడా ఎదురుకాని వేళ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 06-02-2022 - 11:06 IST -
BCCI Reward: కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా
అండర్ 19 ప్రపంచ కప్ ను గెలుచుకున్న యువ భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది.
Date : 06-02-2022 - 9:36 IST -
U19WC Finals: మన కుర్రాళ్లే.. విశ్వ విజేతలు!
అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా 5వ సారి గెలుచుకుంది.
Date : 06-02-2022 - 1:49 IST -
Kumble Vs Kohli : కుంబ్లే వైఖరి కోహ్లీకి నచ్చలేదు
టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు భారత క్రికెట్ లోఒకప్పడు తీవ్రదుమారాన్నే రేపాయి.
Date : 05-02-2022 - 4:28 IST -
T20 Series : ప్రేక్షకులు లేకుండానే టీ ట్వంటీ సిరీస్
భారత క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్... సొంతగడ్డపై చాలా రోజుల తర్వాత తమ అభిమాన క్రికెటర్ల ఆటను ఆస్వాదిద్దామనుకున్న వారికి నిరాశే మిగలనుంది.
Date : 05-02-2022 - 4:08 IST