HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • KL Rahul

    KL Rahul Fined: కెఎల్ రాహుల్ కు భారీ జరిమానా..!!

    కేఎల్ రాహుల్....IPL2022 సీజన్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్ గా టాప్ లో నిలిచాడు. పెద్దగా అంచనాలు లేకుండా IPL2022సీజన్ ను ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్...మొదటి ఏడు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

    Published Date - 03:12 PM, Wed - 20 April 22
  • Umran Malik

    Umran Malik:సౌతాఫ్రికాతో సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ ?

    ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ లో మారుమోగిపోతున్న పేరు..తన బుల్లెట్ల లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తేస్తున్న యువ పేసర్.

    Published Date - 11:42 PM, Tue - 19 April 22
  • CSK vs RCB

    RCB Beats LSG: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు గెలుపు

    ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.

    Published Date - 11:36 PM, Tue - 19 April 22
  • Deepak Chahar

    Deepak Chahar:ఒక్క మ్యాచ్ ఆడకున్నా రూ.14 కోట్లు

    ఐపీఎల్ 15వ సీజన్ లో వరుస వైఫల్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ దూరమవడం పెద్ద దెబ్బ గానే చెప్పాలి వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి పూర్తిగా దూరమైనట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇటీవలే అధికారిక ప్రకటించింది.

    Published Date - 09:36 PM, Tue - 19 April 22
  • Csk Imresizer

    CSK: చెన్నై ప్లే ఆఫ్ ఛాన్స్ సంగతేంటి ?

    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్‌ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన చెన్నై జట్టు..

    Published Date - 09:33 PM, Tue - 19 April 22
  • Ipl

    BCCI: ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మారింది

    ఐపీఎల్‌ 2022 సీజన్‌ సజావుగా సాగుతున్న సమయంలో తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్టుకు భారీ షాక్‌ తగిలింది.

    Published Date - 05:27 PM, Tue - 19 April 22
  • Buttler padikkal

    IPL Fitness: బట్లర్-పడిక్కల్ ఫిట్ నెస్ కు ఫాన్స్ ఫిదా

    రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

    Published Date - 04:39 PM, Tue - 19 April 22
  • Rcb

    RCB: లక్నోతో తలపడే ఆర్సీబీ తుదిజట్టు ఇదే

    ఐపీఎల్‌-2022లో భాగంగా మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. ఇవాళ బ్రబౌర్న్ వేదిక‌గా లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో త‌ల‌ప‌డ‌నున్నాయి.

    Published Date - 04:34 PM, Tue - 19 April 22
  • Adam Milne Imresizer

    CSK Injuries: చెన్నైకి మరో షాక్

    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఐపీఎల్‌ 2022 సీజన్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది దారుణంగా విఫలమవుతోంది ఇప్ప‌టి వ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఒకే ఒక విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

    Published Date - 10:04 AM, Tue - 19 April 22
  • Rcb

    RR Nails KKR: బట్లర్ శతకం…చాహాల్ హ్యాట్రిక్ రాజస్థాన్ కు మరో విజయం

    ఐపీఎల్ 15వ సీజన్ లో మరో మ్యాచ్ అభిమానులను ఉర్రూతూగించింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ లో రాజస్తాన్ రాయల్స్ 7 పరుగుల తేడాతో కోల్ కత్తా పై విజయం సాధించింది.

    Published Date - 11:58 PM, Mon - 18 April 22
  • Jose Butler

    Jos Buttler: మళ్ళీ శతక్కొట్టిన బట్లర్

    ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరులో పరుగుల వరద పారింది.

    Published Date - 10:58 PM, Mon - 18 April 22
  • Ipl 2022 Csk Vs Kkr

    IPL 2022 : రాయల్స్ , రైడర్స్ పోరులో పై చేయి ఎవరిదో ?

    ఐపీఎల్‌-2022లో మ‌రో ఉత్కంఠ భ‌రిత పోరుకు రంగం సిద్ద‌మైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగనున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు , రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.

    Published Date - 05:54 PM, Mon - 18 April 22
  • KL Rahul

    KL Rahul B’Day: బర్త్ డే బాయ్ కె.ఎల్.రాహుల్ కు వెల్లువెత్తిన విషెస్

    భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ కు పుట్టినరోజు సందర్భంగా సోమవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

    Published Date - 02:50 PM, Mon - 18 April 22
  • Virat Shoaibh Imresizer

    Shoaib Akhtar: కోహ్లీ ఆటతీరు మార్చుకోకుంటే కష్టమే : అక్తర్

    రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ ఐపీఎల్‌ 2022 సీజన్‌ లోనూ కంటిన్యూ అవుతోంది.

    Published Date - 12:42 PM, Mon - 18 April 22
  • Delhi Capitals

    DC Covid: ఢిల్లీ జట్టులో మళ్ళీ కరోనా కలకలం

    ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఉలిక్కిపడింది. ప్రస్తుత సీజన్‌లో రెండో కరోనా కేసు నమోదయింది.

    Published Date - 12:16 PM, Mon - 18 April 22
  • RCB Captaincy

    Bhuvneshwar Kumar: భువనేశ్వర్ అరుదైన రికార్డ్

    సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు. లీగ్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్ గా రికార్డులకెక్కాడు.

    Published Date - 11:48 PM, Sun - 17 April 22
  • Umran Malik

    KTR on Malik: ఈ యువ ఆటగాడికి అభివందనం-మంత్రి కేటీఆర్..!!

    ఉమ్రాన్ మాలిక్...ఈ కశ్మీర్ బుల్లెట్...గత ఐపీఎల్ వరకు అనామకుడు.

    Published Date - 11:33 PM, Sun - 17 April 22
  • David Miller

    Gujarat Titans :మిల్లర్ ది కిల్లర్…చెన్నైపై గుజరాత్ సూపర్ విక్టరీ

    ఐపీఎల్ 15వ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆ జట్టు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది.

    Published Date - 11:29 PM, Sun - 17 April 22
  • Ambati Imresizer

    IPL Ambati Rayadu:రాయుడు @ 4000 క్లబ్

    ఐపీఎల్ 15వ సీజన్ రికార్డుల మోత మోగుతోంది. ఇటు బ్యాటర్లు...అటు బౌలర్లు వ్యక్తిగత రికార్డులతో హోరెత్తిస్తున్నారు.

    Published Date - 11:19 PM, Sun - 17 April 22
  • Umran Malik

    Umran Malik: వారెవ్వా ఉమ్రాన్.. చివరి ఓవర్‌ మెయిడెన్, 3 వికెట్లు

    క్రికెట్‌ ఏ ఫార్మేట్‌లోనైనా మెయిడెన్ ఓవర్ అంటే బౌలర్ ప్రతిభకు తార్కాణమే..

    Published Date - 09:43 PM, Sun - 17 April 22
← 1 … 359 360 361 362 363 … 385 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd