Sports
-
Ind Vs SL 2nd Test : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా బెంగళూరు వేదికగా మార్చి 12న భారత్- శ్రీలంక జట్ల రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Published Date - 12:15 PM, Fri - 11 March 22 -
Sreeshanth: అగ్రెసివ్..వివాదాలు…రీ ఎంట్రీ…
భారత క్రికెట్ జట్టు వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ ఆటగాళ్ళు, ఫాన్స్ విషెస్ చెబుతున్నారు. క్రికెట్ లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు అతడు ప్రకటించిన శ్రీశాంత్ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తాను తీసుకున్నానని తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చాడు. వివాదాస్పద బ
Published Date - 11:49 AM, Fri - 11 March 22 -
IPL 2022: ఐపీఎల్ నుండి సఫారీ స్టార్ పేసర్ ఔట్
ఐపీఎల్ 2022వ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జే ఈసారి సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
Published Date - 08:59 AM, Fri - 11 March 22 -
ICC Test Rankings : నంబర్ వన్ ఆల్ రౌండర్ గా జడేజా
ఐసీసీ టెస్ట్ రాంకింగ్స్ లో భారత్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు.
Published Date - 04:36 PM, Wed - 9 March 22 -
Hardik Pandya : పాండ్యాకు షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్ నెస్ క్యాంప్ నిర్వహించేందుకు సిద్దమయింది.
Published Date - 04:35 PM, Wed - 9 March 22 -
IPL2022: RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ జట్టుకు మెంటార్‌గా ఏబీ డీవిలియర్స్‌ను నియమించబోతోంది. దీనిపై ఇప్పటికే ఏబీతో ఆర్సీబీ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
Published Date - 09:35 AM, Wed - 9 March 22 -
SA Board: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సఫారీ క్రికెట్ బోర్డు షాక్
ఐపీఎల్ 15వ సీజన్ కి ముందు ఫ్రాంచైజీలకు కొత్త సమస్య వచ్చి పడింది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేయగా..
Published Date - 09:31 AM, Wed - 9 March 22 -
IPL 2022 : బిల్డప్ చాలు.. కప్ గెలవండి RCBపై ట్రోలింగ్
ఐపీఎల్ 15వ సీజన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ ఆయా ఫ్రాంచైజీల సన్నాహాలు జోరందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీస్ మొదలుపెడితే.. మరికొన్ని జట్టు ఈ వారంతంలో నెట్స్‌లో అడుగుపెట్టనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీసారీ కొత్త సీజన్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు అభిమానులకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ వారి అటెన్షన్‌ను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ వి
Published Date - 03:19 PM, Tue - 8 March 22 -
MS Dhoni: ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే బీసీసీఐ లీగ్ కు సంబంధించి ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
Published Date - 12:30 PM, Tue - 8 March 22 -
Jadeja: జయంత్ కోసం జడ్డూ త్యాగం
మొహాలీ టెస్టులో భారత గెలుపు వెనుక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడేజా బ్యాట్ తోనూ, బంతితోనూ అదరగొట్టాడు.
Published Date - 03:41 PM, Mon - 7 March 22 -
Ashwin: కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్
మొహాలీ టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.
Published Date - 10:08 PM, Sun - 6 March 22 -
IPL schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్…
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 26న వాంఖేడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్, గత ఏడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:05 PM, Sun - 6 March 22 -
Shane Warne: షేన్ వార్న్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది?
ఆయన బాల్ వేస్తే బ్యాట్స్ మెన్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఓవర్ ఓవర్ కు తిరిగే స్పిన్ తో ప్రత్యర్థులకు గ్రౌండ్ లో ముచ్చెమటలు పట్టిస్తాడు.
Published Date - 07:08 PM, Sun - 6 March 22 -
Mohali Test: మూడురోజుల్లోనే ముగించారు
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ తొలి టెస్టులో శ్రీలంకను చిత్తు చేసింది.
Published Date - 05:25 PM, Sun - 6 March 22 -
Women’s World Cup: మహిళల ప్రపంచకప్‌లో భారత్ బోణీ
మహిళల ప్రపంచకప్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవానికి మిథాలీసేన ప్రతీకారం తీర్చుకుంది.
Published Date - 03:56 PM, Sun - 6 March 22 -
Mithila Raj: సచిన్ రికార్డు సమం చేసిన మిథాలీ
భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా సచిన్ పేరు చెబితే...మహిళల క్రికెట్ లో ఈ ఘనత హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ కే దక్కుతుంది. మిథాలీని మహిళల క్రికెట్ లో సచిన్ గా అభివర్ణిస్తారు.
Published Date - 10:36 AM, Sun - 6 March 22 -
Jadeja: ద్రావిడ్ నిర్ణయంపై ఫాన్స్ అసంతృప్తి
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా దుమ్మురేపింది.
Published Date - 10:46 PM, Sat - 5 March 22 -
Ind Vs SL 2nd Day: బ్యాట్‌తో అదగొట్టారు..బంతితో బెదరగొట్టారు
మొహాలీ టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలిరోజు జోరునే రెండోరోజూ కొనసాగిస్తూ లంకపై పూర్తి ఆధిపత్యం కనబిరిచింది.
Published Date - 10:08 PM, Sat - 5 March 22 -
Mohali Test : మొహాలీ టెస్టులో భారత్ భారీ స్కోరు
మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా దుమ్మురేపింది.
Published Date - 04:43 PM, Sat - 5 March 22 -
IPL 2022: దీపక్ చాహర్ రీప్లేస్ మెంట్ వీళ్ళే
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకి కొనుగోలు చేసిన స్టార్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచులకు దూరంగా ఉండనున్నాడు.
Published Date - 09:15 AM, Sat - 5 March 22