Sports
-
Dhoni: బస్ డ్రైవర్ గా ధోనీ
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published Date - 07:45 AM, Sat - 5 March 22 -
Shane Warne: స్పిన్ దిగ్గజం హఠాన్మరణం!
ప్రపంచ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ హఠాన్మరణం చెందాడు.
Published Date - 09:11 PM, Fri - 4 March 22 -
Pant: పంత్ ను వెంటాడుతున్న 90 ఫోబియా
మొహాలీ టెస్టు తొలి రోజు భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీకి తృటిలో చేజార్చుకున్నాడు. డ్రింక్స్ విరామం తర్వాత దూకుడైన బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్ శతకంతో గర్జించేలా కనిపించదు..
Published Date - 08:39 PM, Fri - 4 March 22 -
Ind Vs SL: తొలిరోజు భారత్ దూకుడు
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Published Date - 08:36 PM, Fri - 4 March 22 -
Kohli: కోహ్లీ @ 8000
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా యాజి కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు.
Published Date - 08:30 PM, Fri - 4 March 22 -
IPL 2022 : రాయుడుపై బ్రేవో సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది.
Published Date - 01:12 PM, Fri - 4 March 22 -
IND vs SL: ద్రావిడ్ చేతుల మీదుగా స్పెషల్ క్యాప్.. కోహ్లీ భావోద్వేగం
టెస్ట్ క్రికెట్ లో వంద మ్యాచ్ లు ఆడడం సాధారణ విషయం కాదు…ఆ మాటకు వస్తే టీ ట్వంటీ ఫార్మాట్ క్రేజ్ పెరిగిపోతున్న వేళ సంప్రదాయ క్రికెట్ లో నిలకడగా కొనసాగడం అంత సులువు కాదు.నిజానికి ఈ ఆటగాడు ప్రతిభకు టెస్ట్ క్రికెట్ నే కొలమానంగా చెప్తారు. అందుకే ఈ ఫార్మాట్ లో రాణిస్తే ఆ ప్లేయర్ కు తిరుగు లేనట్టే. భారత్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ట
Published Date - 10:37 AM, Fri - 4 March 22 -
Kohli 100: కోహ్లీ కోసం గ్రౌండ్ కు వారిద్దరూ…
టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.
Published Date - 09:20 AM, Fri - 4 March 22 -
IPL 2022: బెంగళూరు ఓపెనర్లు వీళ్లేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహణకి బీసీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 26 నుంచి 10 జట్లతో ఈ మెగా టోర్నీ ప్రారంభంకాబోతుండగా.. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది..
Published Date - 09:17 AM, Fri - 4 March 22 -
SA Tour: జూన్ లో భారత పర్యటనకు సౌతాఫ్రికా
స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక జూన్లో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియాతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.
Published Date - 09:14 AM, Fri - 4 March 22 -
Virat: వంద టెస్టులు ఆడతానని అనుకోలేదు
మొహాలీ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితేఈ టెస్ట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
Published Date - 09:13 AM, Fri - 4 March 22 -
Rohit Sharma: రోహిత్ టార్గెట్ అదే
భారత క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ హవా ఘనంగా ప్రారంభమైంది. స్వదేశంలో వెస్టిండీస్ , శ్రీలంక జట్లపై పరిమిత ఓవర్ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా తన కెప్టెన్సీ ప్రయాణానికి అదిరిపోయే ఆరంభం లభించింది.
Published Date - 03:20 PM, Thu - 3 March 22 -
MS Dhoni ధోనీ వచ్చేశాడు..
వరల్డ్ క్రికెట్ లో కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూటే వేరు...జట్టును నడిపించే విషయంలో మిగిలిన వారితో పోలిస్తే ధోనీ శైలి ప్రత్యేకంగా ఉంటుంది.
Published Date - 01:25 PM, Thu - 3 March 22 -
BCCI Contract: బీసీసీఐ కాంట్రాక్టుల్లో పుజారా,రహానేలకు డిమోషన్
బీసీసీఐ ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో ఆటగాళ్లు నాలుగు కేటగిరీల్లో చోటు దక్కించుకున్నారు..
Published Date - 10:18 AM, Thu - 3 March 22 -
IP 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ రూల్స్ ఇవే
క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనున్నాయి.
Published Date - 09:49 AM, Thu - 3 March 22 -
RCB: కౌన్ బనేగా RCB కెప్టెన్ ?
రెండు కొత్త జట్ల రాకతో క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో తలపడబోతున్న అన్ని జట్లలో 9 జట్లు తమ కెప్టెన్లు ఎవరో ప్రకటించాయి.
Published Date - 11:24 PM, Tue - 1 March 22 -
Virat Kohli: వందో టెస్టులో కోహ్లీ శతక్కొట్టుడు ఖాయం
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్.
Published Date - 11:22 PM, Tue - 1 March 22 -
IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి జాసన్ రాయ్ ఔట్
ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ జాసన్ రాయ్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
Published Date - 11:19 PM, Tue - 1 March 22 -
Punjab Kings: మయాంక్ అగర్వాల్ కే పంజాబ్ పగ్గాలు
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.
Published Date - 09:27 AM, Tue - 1 March 22 -
IPL 2022: ఆ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26న ముంబైలోని వాంఖడే మైదానంలో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐపీఎల్ పాలక మండలి త్వరలోనే ప్రకటించనుంది.
Published Date - 08:37 PM, Mon - 28 February 22