Sports
-
CWG 2022: బ్యాడ్మింటన్ లో భారత్ శుభారంభం
కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లో పాకిస్థాన్ ను భారత్ 5-0 తేడాతో ఓడించింది.
Date : 30-07-2022 - 10:00 IST -
WI vs IND 1st T20I: తొలి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం
కరేబియన్ టూర్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.
Date : 29-07-2022 - 11:49 IST -
Cheteshwar Pujara: కౌంటీల్లో పుజారా మరో రికార్డ్
గత ఏడాది జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత కౌంటీ క్రికెట్ ఆడిన భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
Date : 29-07-2022 - 8:57 IST -
1st T20I Weather Report: తొలి టీ ట్వంటీకి వరుణ గండం
కరేబియన్ టూర్‌లో టీ ట్వంటీ మజాకు అంతా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇవాల్టి నుంచే తెరలేవనుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే అభిమానులను అక్కడి వాతావరణం టెన్షన్ పెడుతోంది.
Date : 29-07-2022 - 2:54 IST -
India Playing XI:తొలి టీ ట్వంటీలో భారత తుది జట్టు ఇదే
కరేబియన్ టూర్ లో భారత్ టీ ట్వంటీ సీరీస్ కు రెడీ అయింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ విజయంపై కన్నేసింది.
Date : 29-07-2022 - 12:01 IST -
CWG2022: గ్రాండ్ గా కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ
ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు అట్టాహసంగా జరిగాయి.
Date : 29-07-2022 - 8:38 IST -
Chess Olympiad: ఘనంగా ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్
చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోటీలను ప్రారభించారు.
Date : 29-07-2022 - 7:18 IST -
CWG 2022:రెజ్లర్ల పతక పట్టు ఖాయమే
అంతర్జాతీయ క్రీడా వేదికల్లో భారత్‌కు ఖచ్చితంగా పతకాలు తెచ్చే క్రీడ ఏదైనా ఉందంటే అది రెజ్లింగే. పోటీ ఏదైనా మన రెజ్లర్లు మాత్రం తప్పకుండా పతకాన్ని తీసుకొస్తూ భారత కీర్తి పతాకాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
Date : 28-07-2022 - 4:30 IST -
Commonweath Games : కామన్ వెల్త్ గేమ్స్…క్రికెట్ లో గోల్డ్ మెడల్ ఎవరిదో ?
కామన్ వెల్త్ గేమ్స్ లో ఈ సారి అందరినీ ఆకర్షస్తోన్న ఈవెంట్ క్రికెట్...చాలా కాలం తర్వాత ఈ మెగా ఈవెంట్ లో క్రికెట్ కు ఎంట్రీ దక్కింది. అయితే ఈ సారి మహిళల క్రికెట్ కు అవకాశం ఇచ్చారు.దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్ టోర్నీను నిర్వహించారు.
Date : 28-07-2022 - 11:55 IST -
CWG 2022: ఫ్లాగ్ బేరర్ గా తెలుగు తేజం… ఐఓఏకు సింధు కృతజ్ఞతలు
బర్మింగ్ హామ్ వేదిక కామన్ వెల్త్ గేమ్స్ నేటి నుంచే ఆరంభం కానున్నాయి. 72 దేశాలకు చెందిన 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నారు.
Date : 28-07-2022 - 10:13 IST -
India Wins WI Series: విండీస్ పై క్లీన్ స్వీప్
వేదిక మారలేదు...ఫలితం కూడా మారలేదు...కరేబియన్ గడ్డపై మరోసారి భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ విండీస్ చిత్తుగా ఓడిపోయింది.
Date : 28-07-2022 - 10:05 IST -
Sourav Ganguly:ఇక ఐసీసీలో ‘దాదా’గిరీ
భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది గంగూలీనే.. ప్రత్యర్థి జట్లకు ఆటతోనే కాదు మాటలతోనూ ధీటుగా బదులిచ్చేలా జట్టును తయారు చేశాడు.
Date : 27-07-2022 - 5:51 IST -
Commonwealth Games:రేపటి నుంచే కామన్‌వెల్త్ గేమ్స్
ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా సంబరం కామన్‌వెల్త్ గేమ్స్ అభిమానులను అలరించేందుకు మళ్ళీ వచ్చేసింది. జూలై 28 నుంచి ఆగష్ట్ 8 వరకూ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
Date : 27-07-2022 - 4:55 IST -
Ind Vs WI 4th ODI: విండీస్ గడ్డపై అరుదైన రికార్డు ముంగిట భారత్
కరేబియన్ టూర్ లో ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Date : 27-07-2022 - 2:50 IST -
IND vs WI T20 Series:విండీస్ చేరుకున్న రోహిత్, కుల్దీప్, దినేష్ కార్తీక్
కరేబియన్ టూర్ ను వన్డే సిరీస్ విజయంతో ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్ కు రెడీ అవుతోంది.
Date : 26-07-2022 - 4:52 IST -
Neeraj Chopra: నీరజ్ చోప్రా గాయం.. కామన్వెల్త్ నుంచి ఔట్!
కామన్వెల్త్ క్రీడల పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు
Date : 26-07-2022 - 4:12 IST -
World Chess Olympiad:ప్రపంచ చెస్ ఒలింపియాడ్ కు చెన్నైనే ఎందుకు వేదికగా చేశారు?
మన దేశంలో చదరంగం అంటే చెన్నై. దీనికి తిరుగులేదంతే. అందుకే ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ కు చెన్నైని వేదికగా ఖరారు చేశారు.
Date : 26-07-2022 - 12:54 IST -
Boxing Federation: బాక్సర్ లవ్లీనా సంచలన ఆరోపణలు.. బీఎఫ్‌ఐ వివరణ
కామన్ వెల్త్ గేమ్స్ కు మూడు రోజుల ముందు భారత బాక్సింగ్ లో కలకలం రేగింది.
Date : 26-07-2022 - 10:07 IST -
Team India : రెండో వన్డేలో నమోదైన రికార్డులివే
కరేబియన్ టూర్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో వన్డేలో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 25-07-2022 - 5:39 IST -
Sikhar Dhawan: ఐపీఎల్ వల్లనే ఈ విజయం : ధావన్
కరేబియన్ టూర్ లో యంగ్ ఇండియా అదరగొడుతోంది. తొలి వన్డే తరహాలోనే ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్లతో గెలుపొందింది.
Date : 25-07-2022 - 4:08 IST