HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jasprit Bumrah Ruled Out Of T20 World Cup Bcci Sources

Jasprit Bumrah: బుమ్రా ఔట్‌.. సిరాజ్ ఇన్‌.. బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న‌..!

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం టీమిండియాలోకి హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు.

  • Author : hashtagu Date : 30-09-2022 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jasprit Bumrah
Jasprit Bumrah

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం టీమిండియాలోకి హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు. గాయం కార‌ణంగా ఈ సిరీస్‌కు దూర‌మైన బౌల‌ర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో స‌ఫారీతో జరగబోయే మిగిలిన‌ రెండు టీ20 మ్యాచ్‌లకు బుమ్రా దూర‌మ‌య్యాడు. అయితే.. గాయం కార‌ణంగా టీ20 వరల్డ్‌కప్‌ కూడా బుమ్రా ఆడటం లేద‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుద‌ల కాలేదు. సౌతాఫ్రికా సిరీస్‌కు సిరాజ్‌ను తీసుకున్నా.. వరల్డ్‌కప్‌లో బుమ్రా స్థానంలో ఎవర్నీ ఆడిస్తార‌నేది తెలియాల్సి ఉంది.

బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకుంటున్న‌ట్లు శుక్రవారం ఉదయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వ‌న్డేల‌ను టీమిండియా ఆడ‌నుంది. ఇప్ప‌టికే తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ ఘ‌నవిజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా ర‌వీంద్ర జ‌డేజా, క‌రోనా కార‌ణంగా ష‌మీ టీమిండియా జ‌ట్టుకు దూర‌మ‌య్యారు. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.

సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, షాబాజ్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • bumrah
  • bumrah out of T20 world cup
  • cricket
  • Mohd Siraj

Related News

Indian women's team announced for Asian Games

Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం బీసీసీఐ నేడు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించనున్నారు. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతంలో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన

  • Is that the reason Vaibhav Suryavanshi wasn't played?

    Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • We couldn't understand the pitch conditions quickly.

    IND vs IRE: పిచ్ కండిషన్స్‌ను త్వరగా అర్థం చేసుకోలేకపోయాం..

Latest News

  • Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

  • Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టించుకుంటే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం!

  • Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

  • NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్.. NTA నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్

  • Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd