HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Said Do Not Disturb I Am On A Video Call With Anushka

Virat Kohli: డిస్టర్బ్ చేయకండి.. అనుష్క‌తో వీడియో కాల్‌లో ఉన్నా!

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

  • Author : hashtagu Date : 30-09-2022 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat
Virat

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అక్టోబర్ 2న టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా స‌భ్యులు బస్సులో బయలుదేరారు.హోటల్‌ బయట అప్పటికే అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు. భార‌త్ క్రికెటర్లు బస్సు ఎక్కగానే.. అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు.

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది. కోహ్లీ.. కోహ్లీ అంటూ గట్టిగా అరిచారు. అభిమానుల అరుపులు బస్సులో ఉన్న విరాట్ కోహ్లీకి వినబడ్డాయి. ఆ సమయంలో కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లీ.. వెంటనే బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నా అని తన ఫోన్‌ను చూపించాడు. దాంతో ఫాన్స్ మరింత గట్టిగా అరవగా.. ఫ్యాన్స్‌కు ఫోన్ చూపిస్తూ ‘‘అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి’’ అంటూ కోహ్లీ నవ్వాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka shetty
  • CRICKET FANS
  • video calls
  • virat kohli

Related News

King Kohli Posted An Instag

కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

Virat Kohli  2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప

  • Abhishek Sharma

    ఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • Sanju Samson

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd